BigTV English

Sambrani : సాంబ్రాణి ధూపంతో సకల శుభాలు..!

Sambrani : సాంబ్రాణి ధూపంతో సకల శుభాలు..!

Sambrani : రోజూ ఇంటిలో సాంబ్రాణి ధూపం వేయడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోయి, సానుకూల వాతావరణం నెలకొంటుందని మన పెద్దలు చెబుతుంటారు. వారంలో ఏ రోజు సాంబ్రాణి ధూపం వేస్తే.. ఎలాంటి ప్రభావం కలుగుతుందో వారు వివరిస్తున్నారు. ఆ వివరాలు..



ఆదివారం : ఆదివారం పూట సాంబ్రాణి ధూపం వేస్తే ఆత్మబలం, సిరిసంపదలు, కీర్తి ప్రతిష్టలతో బాటు ఈశ్వరుని అనుగ్రహం లభిస్తుంది.
సోమవారం : దేహ, మానసిక ఆరోగ్యం మెరుగుపడటం, మనసుకు గొప్ప ప్రశాంతత చేకూరటమే గాక అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది.
మంగళవారం : శత్రుభయం, ఎదుటివారికి మీపై కలిగిన ఈర్ష్య, అసూయలు తొలగిపోతాయి. కంటి చూపు మెరుగుపడుతుంది. రుణ బాధ ఉండదు. సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం లభిస్తుంది.
బుధవారం : నమ్మక ద్రోహం, ప్రత్యర్థుల కుట్రలు తప్పిపోతాయి. మహానుభావుల ఆశీస్సులు లభిస్తాయి. ఆర్థికాభివృద్ధి వుంటుంది.
గురువారం : కార్యజయం, అనుకోకుండా ఎదురైన ఆటంకాలు తొలగిపోతాయి.
శుక్రవారం : ధన ప్రాప్తి కలుగుతుంది. ఇంట శుభకార్యాలు జరుగుతాయి. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం చేకూరుతుంది.
శనివారం : బద్ధకం తొలగిపోతుంది. ఈతిబాధలుండవు. శనీశ్వరుడు, భైరవుని అనుగ్రహం కలుగుతుంది.


Tags

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×