BigTV English

2024 Astrology : కొత్త సంవత్సరంలో అదృష్టవంతులు వీరే..! శుభాలు వీరికే..!

2024 Astrology : కొత్త సంవత్సరంపై జ్యోతిష్యులు వారి అభిప్రాయాన్ని వెల్లడించారు. జ్యోతిష్యం ప్రకారం.. కొన్ని రాశుల వారు పట్టిందల్లా బంగారమే అవుతుంది. మరికొందరు వారి ఆదాయాన్ని భారీగా పెంచుకుంటారు. ప్రేమ విషయంలో మరి కొందరు సక్సెన్‌ను అందుకొని నిజమైన ప్రేమను పొందుతారని జ్యోతిష్యం చెబుతుంది.

2024 Astrology : కొత్త సంవత్సరంలో అదృష్టవంతులు వీరే..! శుభాలు వీరికే..!

2024 Astrology : కొత్త సంవత్సరంపై జ్యోతిష్యులు వారి అభిప్రాయాన్ని వెల్లడించారు. జ్యోతిష్యం ప్రకారం.. కొన్ని రాశుల వారు పట్టిందల్లా బంగారమే అవుతుంది. మరికొందరు వారి ఆదాయాన్ని భారీగా పెంచుకుంటారు. ప్రేమ విషయంలో మరి కొందరు సక్సెన్‌ను అందుకొని నిజమైన ప్రేమను పొందుతారని జ్యోతిష్యం చెబుతుంది. నూతన సంవత్సరం రోజున ఆ అదృష్ట రాశులు ఏంటో చూద్దామా..!


నూతన సంవత్సరంలో అడుగుపెడుతున్న నేపథ్యంలో కొత్త ఏడాది ప్రతి ఒక్కరూ తమ జీవితం హాయిగా సుఖసంతోషాలతో గడచిపోవాలని అనుకుంటారు. సంపద, వృత్తి, విద్య, వివాహం, ప్రేమ వంటి విషాలు వారి రాశికి ఎలా ఉంటాయో తెలుసుకోవాడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఈ నేపథ్యంలో జ్యీతిష్యలు అభిప్రాయం ప్రకారం కొన్ని రాశుల వారు పట్టిందల్లా బంగారమే అవుతుందని మరికొందరు వారి ఆదాయాన్ని భారీగా పెంచుకుంటారు. ప్రేమ విషయంలో మరి కొందరు సక్సెన్‌ను అందుకొని నిజమైన ప్రేమను పొందుతారని జ్యోతిష్యం చెబుతుంది.

క్రింద పేర్కొన్న నాలుగు రాశుల వారు నూతన సంవత్సరంలో నిజమైన ప్రేమను పొందుతారు. సుఖ సంతోషాలతో ఆనందంగా జీవిస్తారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.


వృశ్చిక రాశి: ఈ రాశి వారు 2024లో మంచి రిలేషన్‌ను కోరుకుంటారు. తమకు కావాల్సిన ప్రేమ భాగస్వామి అన్వేషణ పూర్తి అయ్యే అవకాశం ఉంది. ప్రేమించిన వారినే పెళ్లి చేసుకునే అవకాశం ఉంటుంది.

మీన రాశి: ఈ రాసి వారు 2024లో కలలు కనే నేచర్ కలిగి, మంచి మనకు కలిగి ఉంటారు.జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల్లో ఉద్వేగభరితమైన వాతావరణాన్ని కల్పిస్తాయి. ప్రేమించిన వారినే వివాహం చేసుకుంటారు. ఆధ్యాత్మికత వైపు అడుగులు వేసేలా పరిస్థిలు వస్తాయి.

కర్కాటక రాశి: ఈ రాశి వారు 2024లో చాలా సున్నిత వ్యక్తిత్వం కలిగి ఉంటారు. మంచి మనసున్న వ్యక్తిని జీవిత భాగస్వామిగా కోరుకుంటారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగ పరుచుకుంటారు. ప్రేమ వివాహం చేసుకునే ఛాన్స్ కూడా ఉంది.

తుల రాశి: ఈ రాశి వారు 2024లో తమ బలాలు, బలహీనతలు అర్ధం చేసుకునే సహచరి పట్ల ఆకర్షితులవుతారు. నచ్చిన ప్రేమను వెతుక్కుంటూ వెళతారు.ఆనందాన్ని కలిగించే ప్రేమను కావాలని కోరుకుంటారు.

గమినిక: పైన పేర్కొన్న అంశాలు జోతిష్య శాస్త్రం ఆధారంగా సేకరించిన సమాచారం మాత్రమే.

Related News

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Raksha Bandhan 2025: ఈ నియమాలు పాటించకపోతే రాఖీ కట్టిన ఫలితం ఉండదు!

Big Stories

×