BigTV English

New Year Effect : జూబ్లీహిల్స్‌లో తనిఖీలు.. 100 గ్రాముల కొకైన్ పట్టివేత..

New Year Effect : జూబ్లీహిల్స్‌లో తనిఖీలు.. 100 గ్రాముల కొకైన్ పట్టివేత..

New Year Effect : హైదరాబాద్ నగర వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన కూడలల్లో, పబ్స్ ఏరియాల్లో పోలీసులు నిఘా పెంచారు. రాత్రి 8 గంటల నుంచి సిటీ మొత్తం ఎక్కడికక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ప్రారంభం కానున్నాయి.


ఈ నేపథ్యంలో పోలీసులు ప్రధానంగా డ్రగ్స్‌పై దృష్టి సారించారు. డ్రగ్స్ నియంత్రణకు తనిఖీలు ముమ్మరం చేశారు. తాజాగా.. జూబ్లీహిల్స్‌లో పోలీసులు జరిపిన తనిఖీల్లో రూ.7.50 లక్షల విలువైన 100 గ్రాముల కొకైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు మీర్‌పేట్‌లో డ్రగ్స్ తరలిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. న్యూ ఇయర్ వేడుకలు చేసుకునేందుకు రాజస్థాన్ నుంచి డ్రగ్స్ తీసుకొస్తున్నట్లు గుర్తించారు.


Related News

Kerala Crime: గదిలో లాక్ చేసి.. మతం మారాలంటూ ప్రియురాలిని వేధించిన ప్రియుడు.. ప్రాణాలు విడిచిన యువతి

Bus accident: ఘోర ప్రమాదం.. బస్టాండ్‌లోకి దూసుకొచ్చిన బస్సు.. స్పాట్‌లోనే..?

Kukatpally News: ఎంత పని చేశావ్ దేవుడా..? షటిల్ ఆడుతుండగా కరెంట్ షాక్.. క్షణాల్లో బాలుడు మృతి

Road accident: ఘోర రోడ్డు ప్రమాదం.. బోలెరో ఢీకొనడంతో స్పాట్‌లో ముగ్గురు మృతి

Nagpur Tragedy: దారుణం.. భార్య శవాన్ని బైకుకు కట్టుకుని వెళ్లిన భర్త.. ఎందుకంటే?

Eluru Crime: నడిరోడ్డుపై ఘోరం.. పట్టపగలు తల్లిని కత్తులతో నరికి నరికి, పగ తీర్చుకున్న కొడుకు

Big Stories

×