BigTV English

Anugraham:అనుమతిదేవీ అనుగ్రహం కలగాలంటే….

Anugraham:అనుమతిదేవీ అనుగ్రహం కలగాలంటే….

Anugraham:సృష్టిలో శివుడి ఆఙ్ఞ లేకపోతే చీమ కూడా చావదంటారు. ఆ మహాదేవుని ఆశీసులు లభిస్తే మోక్షం గురించి ఆందోళన ఉండదని ప్రతి ఒక్కరూ భావిస్తారు. పవిత్రమైన భక్తితో కొలిచేవారిని అక్కున చేర్చుకుంటాడనేది ప్రాచీన కాలంలో సాధువులు చెప్పారు.


శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. పరమ శివుడి ఆదేశాలు అనుమతిదేవీ అనుమతితోనే జరుగుతాయట. శివారాధనలో అనుమతి దేవి ప్రస్తావన వస్తుంది.పౌర్ణమి ముందు రోజు అనుమతి అంటారు. శివుడు ఆయనకు అశ్రితుడైన చంద్రుడు మన మనస్సును నడిపించే దేవత. పౌర్ణమి ముందు రోజు అంటే 14వ రోజు శివారాధనచేస్తే అనుమతి దేవి అనుగ్రహం కలుగుతుందని నమ్మకం. అనుమతిదేవి చలువతో సంపద, సంతానం, మేథస్సును ప్రసాదిస్తుంది.

అనుమతిదేవి చంద్రదేవత . రుగ్వేదం, అధర్వణ వేదాల్లోను, మహాభారతంలోని విష్ణుపురాణంలోను అనుమతిదేవి ప్రస్తావన కనిపిస్తుంది. పురాణ సమయంలో అనుమతిదేవిని పూజించేవారని… రుగ్వేదంలో ఒక నదిగాను ప్రస్తావించారు. 12మంది ఆదిత్యుల్లో ఒకరైన ధాత్రీదుత్యుని అర్ధాంగి. ఆమె కృష్ణ జింక వాహనంగా కలిగి ఉంటుంది. అనుమతి దేవి అనుమతి లేకుండా ఏ చిన్న పనీ జరుగదు..!


Coconut Water:కొబ్బరికాయ నీళ్లు దేవుడిపై చల్లాలా

Name Board:నేమ్ బోర్డు ఇంటి గేటుకి పెట్టకూడదా…

Related News

New Home Vastu: కొత్త ఇల్లు కొంటున్నారా ? ఈ వాస్తు నియమాలు చెక్ చేయండి, లేకపోతే అంతే సంగతి !

Chanakya Niti: చాణక్య నీతి: కుటుంబ పెద్ద ఆ ఒక్క పని చేస్తే చాలు – ఆ ఇల్లు బంగారంతో నిండిపోతుందట

Vastu Tips: వాస్తు ప్రకారం.. ఇంట్లో డబ్బు ఎక్కడ దాచాలి ?

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Big Stories

×