E-Paper
Advertisement

Money Plant: మీ ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుకుంటున్నారా ? అయితే ఈ తప్పులు చేయకండి.

Money Plant: మీ ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుకుంటున్నారా ? అయితే ఈ తప్పులు చేయకండి.
Advertisement

Vastu Tips For Money Plant : ఇళ్లలో మనీ ప్లాంట్ పెంచుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. అయితే మనీ ప్లాంట్ పెంచుకునే వారు కొన్ని వాస్తు నియమాలు పాటించాల్సి ఉంటుంది. వాస్తు ప్రకారం ఇంట్లో వస్తువులు పెట్టుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. వస్తువులే కాకుండా మొక్కలను కూడా సరైన ప్రాంతంలో పెట్టడం వల్ల శ్రేయస్సు కలుగుతుంది.

మనీ ప్లాంట్‌ను పెంచుకునే వారు దానిని సరైన ప్రదేశంలో పెట్టడమే కాకుండా ఇతర అంశాలను కూడా తెలుసుకోవడం ముఖ్యం. వాస్తు ప్రకారం మనీ ప్లాంట్ నాటడమే కాదు. దానిని సరైన దిశలో ఉంచాలి. అంతే కాకుండా అది ఎలా పెరుగుతుందో కూడా గమనించాలి. ఇంట్లో డబ్బు, శ్రేయస్సు పెరగడానికి మనీ ప్లాంట్ ఉపయోగపడుతుందని చాలా మంది నమ్ముతారు. మనీ ప్లాంట్ నేలను తాకకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

Advertisement

వాస్తు ప్రకారం మనీ ప్లాంట్ భూమిని తాకితే మంచిది కాదు. అంతే కాకుండా మనీ ప్లాంట్ ప్రయోజనాలు కూడా మనకు దక్కవు. ఎర్రటి వస్తువులను మనీ ప్లాంట్ దగ్గర ఉంచకూడదు. బ్లూ టబ్‌లో మనీ ప్లాంట్ పెంచాలని చెబుతుంటారు. మనీ ప్లాంట్‌ను పాదాల దగ్గర కాకుండా మన తలకు దగ్గర ఎత్తులో ఉండేలా చూసుకోవాలి. మనీ ప్లాంట్ నేలపై ఉంచకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. మనీ ప్లాంట్‌ను కుండీలలో పెంచాలి. ఈ ప్లాంట్‌ను ఇంటికి ఈశాన్య మూలలో అస్సలు ఉంచకూడదు.

Also Read: ఈ వాస్తు నియమాలు పాటిస్తే మీ ఇంట్లో నుంచి దరిద్రం దెబ్బకు పరుగులు పెడుతుంది

Advertisement

తూర్పు దిక్కులో మనీ ప్లాంట్ ఉంచడం శుభప్రదం. మనీ ప్లాంట్‌ను ఎప్పుడూ ఇంటికి బయట ఉంచకూడదు. అంతే కాకుండా ఎండలో ఉంచడం కూడా మానుకోవాలి. మనీ ప్లాంట్ ఆకులు పసుపు రంగులోకి మారితే వాటిని కత్తిరించాలి.

Tags

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×