E-Paper
Advertisement

Shukra Gochar 2024: మిథున రాశిలోకి శుక్రుడు.. ఇక ఈ రాశుల వారికి అదృష్టం జిడ్డులా పట్టినట్లే..

Shukra Gochar 2024: మిథున రాశిలోకి శుక్రుడు.. ఇక ఈ రాశుల వారికి అదృష్టం జిడ్డులా పట్టినట్లే..
Advertisement

Shukra Gochar 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి గ్రహం కొంత నిర్దిష్ట కాలం తర్వాత తన రాశిని మారుస్తూనే ఉంటుంది. గ్రహాల గమనం అన్ని రాశుల వారిపై ప్రభావం చూపుతుంది. ఇది కొందరికి శుభం, మరికొందరికి అశుభం కానుంది. అయితే శుక్రుడు తన రాశిని మార్చబోతున్న కారణంగా
ఐశ్వర్యం, అదృష్టం, సంపద, ప్రేమ, కీర్తి వంటివి కూడా మారబోతున్నాయి. ప్రస్తుతం శుక్రుడు వృషభరాశిలో ఉన్నాడు. మరి శుక్రుడి రాశి మార్పు వల్ల ఏ రాశుల వారికి శుభం, అశుభం కానుందో తెలుసుకుందాం.

శుక్రుని రాశి మార్పు

Advertisement

జూన్ 12వ తేదీ సాయంత్రం 06:37 గంటలకు శుక్రుడు వృషభరాశిని వదిలి మిథునరాశిలోకి ప్రవేశిస్తాడు. తర్వాత జూలై 7న శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. శుక్రుని రాశిలో మార్పు 3 రాశులకు చాలా ప్రయోజనకరం కానుంది. ఈ రాశుల వారికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి.

వృషభ రాశి

Advertisement

వృషభ రాశి వారికి శుక్రుని రాశి మారుతుండడం శుభప్రదం కానుంది. ఆర్థిక పరిస్థితిలో మెరుగుపడుతుంది. అదే సమయంలో కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే నచ్చిన ఉద్యోగం కూడా పొందే అవకాశాలు ఉంటాయి. వ్యాపారులకు మంచి రోజులు ప్రారంభమవుతాయి. ప్రేమ జీవితంలో ఎదురయ్యే సమస్యలు కూడా పరిష్కారమవుతాయి.

తులా రాశి

మిథునరాశిలో శుక్రుని సంచారం తులారాశి వారికి ప్రయోజనకరం కానుంది. ఈ రాశి వారు పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేసి విజయం సాధిస్తారు. భౌతిక సుఖాలు పెరిగే అవకాశం ఉంది. కుటుంబ సంబంధాలు బలపడుతాయి. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విదేశాలకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భార్యాభర్తల మధ్య నెలకొన్న సమస్యలు పరిష్కారమై మధురానుభూతి మిగులుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న పిల్లలు విజయం సాధిస్తారు.

Tags

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×