E-Paper
Advertisement

Lucky Zodiac Signs: సెప్టెంబర్ 18 నుంచి వీరికి డబ్బే.. డబ్బు

Lucky Zodiac Signs: సెప్టెంబర్ 18 నుంచి వీరికి డబ్బే.. డబ్బు
Advertisement

Lucky Zodiac Signs: శుక్రుడు త్వరలో కన్య రాశి నుంచి బయటకు వెళ్లి సొంత రాశి అయిన తులా రాశిలోకి ప్రవేశించనున్నాడు. తులా రాశిలో శుక్రుడు సంచారం మంచి ఫలితాలను ఇస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం నిర్ధిష్ట సమయం తర్వాత తన రాశిని మార్చుకుంటుంది. గ్రహ సంచార ప్రభావం మనిషి జీవితంపై పడుతుంది. సెప్టెంబర్‌లో సూర్యుడు, బుధుడు కాకుండా శుక్రుడు తన రాశిని మార్చుకోనున్నాడు. ఈ నేపథ్యంలోనే తులారాశిలోకి ప్రవేశించనున్నాడు. శుక్రుడు తొమ్మిది గ్రహాలలో విలాసవంతమైన గ్రహంగా చెబుతారు. సంపద, శ్రేయస్సు, విలాసవంతమైన జీవితానికి మూలంగా పరిగణిస్తారు.

రాశుల్లో శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉంటే వారికి అన్ని గ్రహాల శుభ యోగాలు లభిస్తాయి. శుక్రుడు ఏ రాశిలో అయినా దాదాపు 26 రోజుల పాటు ఉంటాడు. తులారాశిలో శుక్రుడి సంచారం 12 రాశులను ప్రభావితం చేస్తుంది. శుక్ర సంచార ప్రభావం కొన్నిరోజులకు అనుకూల ఫలితాలను తెస్తుంది. కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలను కూడా కలగజేస్తుంది. మరి శుక్రుడి సంచారం ఏఏ రాశుల వారికి ప్రయోజనకరంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

శుక్రుడి సంచారం ఎప్పుడు ?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వృషభం, తులా రాశులకు శుక్రుడిని అధిపతిగా చెబుతుంటారు. మీనరాశిలో శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉండగా కన్యరాశిలో నీచ స్థితిలో ఉంటాడు. ప్రస్తుతం కన్యరాశిలో నీచ భంగ రాజ యోగాన్ని శుక్రుడు ఇస్తున్నాడు. 18 సెప్టెంబర్ 2024 బుధవారం ఉదయం 8:30 కి భాద్రపద శుక్ల పక్ష పూర్ణిమి తిథి తర్వాత శుక్రుడు తన కన్యరాశిలో నుంచి తులా రాశిలోకి మారడున్నాడు. శుక్రుడు తులా రాశిలో ప్రవేశించిన వెంటనే మేష, కర్కాట,క సింహం రాశులకు శుభ ఫలితాలను అందిస్తాడు.

Advertisement

శుక్రుడు తన సొంత రాశి అయిన తులా రాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ రాశుల వారు ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ జీవితం ఆర్థిక రంగాలలో సానుకూల ఫలితాలను పొందుతారు. ఈ రాశుల వారి జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. మొత్తం ఈ సమయంలో 12 రాశుల వారికి ఆనందదాయకంగా మారుతుంది. ఆర్థికంగా కూడా వీరు రాణిస్తారు.

Also Read: 100 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ రాశుల వారి బ్యాంక్ బ్యాలెన్స్ అమాంతం పెరుగుతోంది

కన్య రాశి : ఈ రాశి వారికి ఈ సమయంలో వివిధ పనుల్లో విజయాలను పొందుతారు. జీవితంలోని సవాళ్లను అధిగమించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార రంగంలో అధిక లాభాలను పొందుతారు. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. మత పరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మకర రాశి: మకర రాశి వారికి ఇది అనుకూలమైన సమయం. మీ జీవితంలో వనరులు కూడా పెరిగే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. వైవాహిక జీవితం బాగుంటుంది. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది.

ధనస్సు రాశి: ఇది ధనస్సు రాశి వారికి అనుకూలమైన సమయం. ఉద్యోగస్తులకు అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి. కార్యాలయాల్లో పురోగతిని సాధిస్తారు. వ్యాపార వ్యక్తులు ఒప్పందాల నుంచి భారీ లాభాలను గడుస్తారు. ఈ కాలంలో కొత్త ఆదాయం వనరులు కూడా పెరుగుతాయి. ఈ రాశి వారికి అదృష్టమైన సమయంగా చెప్పవచ్చు.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×