BigTV English

Gene Mapping:- స్వగోత్రానికి, జీన్ మ్యాపింగ్ కి సంబంధమేంటి

Gene Mapping:- స్వగోత్రానికి, జీన్ మ్యాపింగ్ కి సంబంధమేంటి

Gene Mapping:- ఈ మధ్య పదే పదే ప్రస్తావిస్తున్న జీన్-మ్యాపింగ్ నేటి టెక్నాలిజీ నుంచి కనిపెట్టబడింది. అంతకు ముందే మన భారతీయ వ్యవస్థను గోత్రం వ్యవస్థలో దీన్ని ఏర్పాటు చేసింది. గోత్రం వ్యవస్థ ఏర్పాటు వెనుక చాలా అంతరార్థం ఉంది. వివాహాలకు గోత్రాన్ని తప్పని సరి చేయడం జనుశాస్త్రాలే మూలాలే కారణం. కొడుకులకు ఈ గోత్రం ఎందుకు వారసత్వంగా వస్తుంది మరి కుమార్తెలు ఎందుకు రాదు? వివాహం తర్వాత కుమార్తె గోత్రం ఎలా అనే వాటికి సమాధానం చెప్పారు.


గోత్రం అనే పదం రెండు సంస్కృత పదాల నుండి ఏర్పడింది. మొదటి పదం ‘గౌ’- అంటే ఆవు, రెండవ పదం ‘త్రాహి’ అంటే కొట్టం. గోత్రం అంటే ‘గోశాల’ అని అర్ధం. జీవశాస్త్రపరంగా, మానవ శరీరంలో 23 జతల క్రోమోజోములు ఉన్నాయి. గర్భధారణ సమయంలో ఫలిత కణం XX క్రోమోజోములు అయితే అమ్మాయి అవుతుంది, అదే XY అయితే అబ్బాయి అవుతాడు. XY లో – X తల్లి నుండి , Y తండ్రి నుండి తీసుకుంటుంది. ఈ Y ప్రత్యేకమైనది అది X లో కలవదు. కాబట్టి XY లో, Y X ని అణచివేస్తుంది , అందుకే కొడుకు Y క్రోమోజోమ్‌లను పొందుతాడు. ఇది మగ వంశం మధ్య మాత్రమే వెళుతుంది.

మహిళలు ఎప్పటికీ Y ను పొందరు. స్త్రీలు ఎప్పటికీ Y ను పొందరు కాబట్టి స్త్రీ గోత్రం తన భర్తకు చెందినది అవుతుంది. అలా కూతురి గోత్రం వివాహం తరువాత మార్పు చెందుతుంది. ఒకే గోత్రీకుల మధ్య వివాహాలు జన్యుపరమైన రుగ్మతలను కలిగించే ప్రమాదాన్ని పెంచుతాయి. గోత్రం ప్రకారం సంక్రమించిన Y క్రోమోజోమ్‌లు ఒకటిగా ఉండకూడదు. ఎందుకంటే అది లోపభూయిష్టమైన ఫలిత కణాలను సక్రియం చేస్తుంది. ఇదే కొనసాగితే, ఇది పురుషుల సృష్టికి కీలకమైన Y క్రోమోజోమ్ పరిమాణం మరియు బలాన్ని తగ్గిస్తుంది


ఈ ప్రపంచంలో Y క్రోమోజోమ్ లేనట్లయితే, మగజాతే అంతరించిపోయేలా చేస్తుంది. కాబట్టి గోత్రవ్యవస్థ జన్యుపరమైన లోపాలను నివారించడానికి Y క్రోమోజోమ్‌ను రక్షించడానికి ప్రయత్నించే ఒక పద్ధతే స్వగోత్రం. అందుకనే స్వగోత్రీకుల మధ్య వివాహం నిషేధించారు. మన మహాఋషులు ఈవిషయాన్ని ఏనాడో గుర్తించిన అద్భుతమైన బయో సైన్స్ గోత్రం. ఇదిమన భారతీయ వారసత్వ సంపద అని నిస్సందేహంగా చెప్పవచ్చు. మన ఋషులు వేలాది సంవత్సరాల క్రితమే జీన్ మ్యాపింగ్ చేశారు.

116 సెంటిమెంట్ ఎలా మొదలైంది

Related News

Navaratri 2025: నవరాత్రి 6వ రోజు.. లలితా దేవిని ఏ విధంగా పూజించాలో తెలుసా ?

Bathukamma 2025: వేపకాయల బతుకమ్మ.. ఆ పేరు వెనక కథ, సమర్పించాల్సిన నైవేద్యం ఏంటి ?

Navratri 2025: దృష్టశక్తులు తొలగిపోవాలంటే.. నవరాత్రి సమయంలో ఇలా చేయండి !

Bastar Dussehra Festival: అక్కడ 75 రోజుల పాటు దసరా ఉత్సవాలు.. ప్రాముఖ్యత ఇదే!

Navratri Day 5: నవరాత్రుల్లో 5వ రోజు అమ్మవారిని.. ఏ విధంగా పూజించాలి ?

Bathukamma: అలిగిన బతుకమ్మ అనే పేరు ఎలా వచ్చింది ? ఈ రోజు నైవేద్యం ఎందుకు సమర్పించరు ?

Navratri Day-4: నవరాత్రి నాల్గవ రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Bathukamma 2025: ఐదో రోజు అట్ల బతుకమ్మ.. అట్లు నైవేద్యంగా పెట్టడం వెనక ఉన్న కారణం ఏంటి ?

Big Stories

×