E-Paper
Advertisement

Gold : బంగారాన్ని ఆ భాగంలో ధరిస్తే అంతే….

Gold : బంగారాన్ని ఆ భాగంలో ధరిస్తే అంతే….
Advertisement
Gold

Gold : భారతీయులకి బంగారానికి విడదీయలేని బంధం ఉంది.. ప్రపంచంలో ఎక్కువ బంగారం వినియోగిస్తున్న దేశాల్లో ముందు వరుసలో ఉంది మనదేశం. దేశంలో ఏ చిన్న కుటుంబాన్ని చూసినా ప్రతీ కుటుంబం ఎంతో కొంత బంగారాన్ని దాచుకుంటుంది. జీవితాంతం కష్టపడిన సంపాదించిన సొమ్ము అరకాసో, కాసో బంగారం ఆభరణాల రూపంలో ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారు.జ్యోతిష్య శాస్త్రంలో పసిడికి విశిష్టమైన స్థానం ఉంది. అయితే ఈ బంగారం అందరికి కలిసి వస్తుందా ..అందరూ బంగారం వస్తువులు పెట్టుకోకూడదా అంటే జ్యోతిష్య శాస్త్రం అవుననే చెబుతోంది. అంతే కాదు బంగారాన్ని ఎలా ఉపయోగించాలో… ఏ వేలికి ధరించాలో నియమాలు తెలుసుకోవాలి. లేదంటే ఉన్నదంతా ఊడ్చుకుపోతుందని శాస్త్రం చెబుతోంది.

Advertisement

బంగారాన్ని ధరించడం శరీరానికి మేలు. గొలుసులు, రింగ్స్ , బ్రాస్లెట్ లు వంటి ఆభరణాల రూపాలలో ఒంటిపై వేసుకోవడం వల్ల ప్రయోజనం ఉంది. ఈ బంగారాన్ని ధరించిన అందరికి ఫలితాన్ని ఇవ్వదు. కొన్ని జాతకులు, కొన్ని రాశుల వారికే అనుకూలమైన ఫలితాలు ఇస్తుందంటున్నారు. కొంతమందికి కొన్ని లోహాలు పడకపోవచ్చు. మరికొందరికి అవే లోహాలు మేలు చేస్తుంటాయి. మేషరాశి,, కర్కాటక, సింహ రాశి, ధనస్సు లగ్నంలో పుట్టిన వారు పసిడిని ధరించవచ్చని చెబుతోంది. వృషభ రాశి, మిధున, కన్య, కుంభ రాశుల వారు బంగారాన్ని ధరించడం వల్ల ఫలితం ఉండదు.

మహిళలను మెడలో గోల్డ్ ఆభరణాలను ధరించడం మంచిది. సంతానం లేకపోతే ఉంగరపు వేలుకు బంగారాన్ని ధరించాలి. శరీరారనికి శక్తిని, వేడిని బంగారం అందిస్తుంది. బంగారంతో వేడి జనించడం వల్ల జీవితంపై మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. కొంతమంది వడ్డాణాలు లాంటివి ధరిస్తుంటారు. కానీ బంగారాన్ని పొరపాటున కూడా నడుము విభాగంలో ధరించకూడదు. శరీరంలో కొన్ని భాగాల్లో బంగారం ధరించడం మేలు చేయదు. నడుము భాగంలో ధరించినప్పుడు అది జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. గర్భాశయాన్ని పాడు చేస్తుంది. ఒబెసిటీతో సమస్య ఉన్న వారు కూడా బంగారాన్ని ధరించకూడదు. కోపం ఎక్కువ ఉండే వాళ్లు, గట్టిగా మాట్లాడే వారికి బంగారం లోహం పనికి రాదు. కాళ్లకి బంగారం ధరిస్తే వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయని శాస్త్రం చెబుతోంది. అలాగే కుడి చేతికి మాత్రమే బంగారం ధరించాలి. ఏదైనా ప్రత్యేక అవసరం ఉన్నప్పుడు మాత్రమే లెప్ట్ హ్యాండ్ కి ధరించాలి.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×