E-Paper
Advertisement

keychains : మీకు కలిసి వచ్చే కీచైన్ ఏది

keychains : మీకు కలిసి వచ్చే కీచైన్ ఏది

keychains : పేరులో మొదటి అక్షరంతో ఉండే కీచైన్ ధరించే వారికి అనుకున్నపనులు వేగంగా జరుగుతాయి. పనులు వాయిదాలు ఉండవంటోంది శాస్త్రం. ఇంగ్లీష్ లో మీ పేరులోని మొదటి లెటర్ తో కీచైన్ బంగారాన్ని కాదు వెండితో కాని చేయించుకుని మీదగ్గర పెట్టుకుంటే పాజిటివ్ వైబ్రేషన్స్ మొదలవుతాయి. బంగారంతో చేయించుకోవడం కుదరకపోతే పంచలోహాలతో అయినా కీచైన్ తయారు చేయించి మీ దగ్గర ఉంచకోండి. అలా తయారు చేయించిన లెటర్ ను కీచైన్ రూపంలో మీ దగ్గరే దాచుకోండి. నెగిటివ్ వైబ్రేషన్స్ దూరం అవుతాయి.ఇలా చేయడం వల్ల మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. తలపెట్టిన పనులు వెంటనే పూర్తవుతాయి.

కీచైన్ లాగా ఉంచుకోవడం ఇష్టం లేని వారు మెడలో కూడా ధరించేలా ఏర్పాటు చేసుకోవచ్చు. ఎలా చేసినా మీ పేరులోని మొదటి అక్షరం మిమ్మిల్ని ముందుకు నడిపిస్తుంది. ఉంగరాలు పెట్టుకునే అలవాటు ఉన్న వాళ్లు సింహం తలను మాత్రమే వేలికి రింగ్ మాదిరిగా ధరించవచ్చు. ఇలాంటి రింగ్ వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి. నవగ్రహాలకి రాజు సూర్యుడు. అలాంటి సూర్యుడు సింహరాశిలోనే ఉంటాడు. అడవికి రాజు సింహమే. సొసైటీలో నెంబర్ వన్ గా ఉండాలంటే మనమే లీడర్ కావాలంటే ఇలాంటి ఉంగరాన్ని ధరించవచ్చు. సమాజంలో మన మాట చెల్లుబాటు కావాలన్న మన మాటే నెగ్గాలన్న ఇలాంటి ఉంగరాన్ని రింగ్ ఫింగర్ కు పెట్టుకోవాలి.

ఇంటి పిల్లలు మొండిగా పెంకిగా ఉంటూ చెప్పిన మాట విననవారిని మార్చేందుకు కూడా ఒక పరిహారం ఉంది. ఆంజనేయ స్వామి చేతిలో కనిపించే గద బొమ్మను లాకెట్ లా తయారు చేయించి పెంకి పిల్లల మొడలో వేస్తే దారికొస్తారు. పిల్లల్లో నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నా, దిష్టి తగిలినా అన్నీ సెట్ అవుతాయి. బంగారం , వెండి లేదా పంచ లోహాలతో గద బొమ్మను లాకెట్ గా చేయించి మెడలో వేస్తే సమస్య పరిష్కారం అవుతుంది.

Related News

రథాన్ని విరగ్గొట్టిన లక్ష్మీదేవి! పూరీ జగన్నాథ క్షేత్రంలో.. నేటికీ జరిగే అద్భుతమైన ఆచారం

చార్ ధామ్ యాత్ర.. ఎటు చూసినా భక్తులు, 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

ఆ దేవుడికి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు ?..అసలు రహస్యం ఇదే

Black Thread: ఈ రాశుల వారు కాలికి నల్ల దారం కట్టుకుంటే శని చెడు ప్రభావం తగ్గుతుంది

Anger: కోపాన్ని తగ్గించే రత్నం.. సోమవారంనాడు ధరిస్తే మీ జీవితమే మారిపోతుంది

ప్రసాదంగా లడ్డూ కాదు.. సాక్షాత్తూ ‘డబ్బులే’ ఇస్తారు! ఈ వింత ఆలయం గురించి మీకు తెలుసా?

రావి చెట్టు ఇంట్లో ఉండకూడదని ఎందుకు అంటారు? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

Vastu tips: ఇలాంటి సీలింగ్ ఫ్యాన్ ఇంట్లోకి పేదరికాన్ని తెస్తుంది.. ఈ 5 తప్పులు చేయకండి

Big Stories

×