E-Paper
Advertisement

Night Food : రాత్రి పూట మిగిలిన ఆహారం వాటికి పెడితే ఎంతో పుణ్యం!

Night Food : రాత్రి పూట మిగిలిన ఆహారం వాటికి పెడితే ఎంతో పుణ్యం!
Advertisement

Night Food : ఎన్ని యజ్ఞాలు చేసినా రాని ఫలితం అన్నదానంతో వస్తుంది. రాత్రివేళ మ‌నం భోజ‌నం చేసిన త‌రువాత కొద్దిగా అయిన అన్నాన్ని మిగ‌ల్చాలి. ఉద‌యం లేవ‌గానే ఈ అన్నాన్ని వీధులో జంతువుల‌కు, క్రిమికీట‌కాల‌కు ఆహారంగా వేయాల‌ని శాస్త్రం చెబుతోంది. ఎవ‌రైనా అన్నం మిగిల్చ‌కుండా ఉంటే ఆ ఇంట్లో మ‌న‌శాంతి లోపిస్తుంది. కాబ‌ట్టి అన్నంతో ఈ విధంగా చేయ‌డం వ‌ల్ల మ‌నశ్శాంతిగా , ఆయురారోగ్యాల‌తో జీవించ‌వ‌చ్చ‌ని శాస్త్రాలు చెబుతున్నాయి.

రోజూ రాత్రి ఒక గుప్పెడు అన్నాన్ని ప‌క్క‌కు తీసి ఉంచాలి. ఉద‌యాన్నే ఆ అన్నాన్ని ప‌క్షుల‌కు, క్రిమికీట‌కాల‌కు, జంతువుల‌కు ఆహారంగా ఇవ్వాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల పాప‌క‌ర్మాల‌ను పోగొట్టుకునే అవ‌కాశం ల‌భిస్తుంది.

Advertisement

అన్నాన్ని కాకులకు వేస్తే శని దోషాల నుంచి బయట పడవచ్చని కూడా చెప్తారు. ఇలాంటి విషయాలు పాటిస్తుంటే మనకు మన ఇంటిల్లిపాదికీ ఆయురారోగ్యాలకి ఎటువంటి లోటూవుండదు. తినే పదార్ధాలని వృధాచేయకుండా సద్వినియోగం చేస్తూ ఉంటే ఆ అన్నపూర్ణమ్మ తల్లి నిత్యం మనింట్లో ధాన్యరాసుల్ని కురిపిస్తుంది

అన్నం పరబ్రహ్మ స్వరూపంగా పోల్చుతారు. అలాంటి అలాంటి అన్నాన్ని ఆకలితో ఉన్న వాళ్లకి దానం చేస్తే తప్పుకాదు. వారి ఆకలిని తీర్చిన వాళ్ల మవుతాం. అన్నం మిగిలిందని బయటపడేయడం లాంటివి చేయకుండా అవసరమైన వారికి దానం చేయాలి.

Tags

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×