E-Paper
Advertisement

Cupboard :ఆల్మరాలో ఇవి పెడితే మీ లక్కు తిరిగినట్టే…

Cupboard :ఆల్మరాలో ఇవి పెడితే మీ లక్కు తిరిగినట్టే…
Cupboard

Cupboard : డబ్బును ఆకర్షించే కొన్ని ప్రత్యేకమైన వస్తువులను ఇంట్లో ఉండేలా చూసుకోండి. వాస్తు శాస్త్రం ప్రకారం అల్మారా లో ఐశ్వర్య వృద్ధి యంత్రాన్ని ఉంచండి ఇది మీకు మంచిని కలిగిస్తుంది. యంత్రాన్ని పెట్టేటప్పుడు ఎర్రటి గుడ్డ తీసుకుని దానిలో పెట్టి అప్పుడు కబోర్డ్ లో పెట్టండి. ఇలా మీరు యంత్రాన్ని పెట్టేటప్పుడు ఎర్రటి గుడ్డ ని ఉపయోగించడం వల్ల ధనం పెరగడానికి అవకాశం ఉంటుంది. అలానే వక్క లో లక్ష్మీ దేవి ఉంటుంది.

పసుపు కూడా శుభసంకేతం . ఒక పసుపు రంగు గుడ్డని తీసుకుని అందులో పసుపు ఉండ రాగి నాణాన్ని ఉంచి దీనిని మీరు అల్మారా లో ఉంచితే చక్కటి ఫలితాలు ని పొందొచ్చు ఇవి మీకు మంచిని కలిగిస్తాయి సమస్యల్ని దూరం చేస్తాయి. లక్ష్మి కోసం ఐశ్వర్య వృద్ధి యంత్రాన్ని సక్రమంగా పూజించిన తర్వాత ఖజానాలో ఉంచాలి.దక్షిణవర్తి శంఖాన్ని లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. ఈ శంఖాన్ని మీ డబ్బు ఖజానాలో ఉంచినప్పుడు లక్ష్మీదేవి మిమ్మల్ని ఆశీర్వదిస్తుందని పెద్దలు చెబుతుంటారు. ఇలా చేస్తే ఆర్ధిక కష్టాలు తీరుతాయని కూడా చెబుతారు. ఇంట్లో డబ్బుతో పాటూ ఆనందం, శ్రేయస్సు కూడా వెల్లివిరుస్తాయని ప్రతీతి.

పూజల్లో ఉపయోగించిన వక్కలను గణేశ రూపంగా భావిస్తారు. గణేశుడు ఎక్కడ కొలువై ఉంటాడో అక్కడ లక్ష్మీదేవి కూడా నివసిస్తుందని నమ్ముతారు భక్తులు. పూజలో ఉపయోగించిన వక్కలను డబ్బు దాచే ప్రదేశంలో ఉంచితే చాలా మంచిది. లక్ష్మిదేవి కూడా ఆ వక్కలతో పాటూ అక్కడే ఉండి ఐశ్వర్య వృద్ధి జరిగేలా చేస్తుందని నమ్మకం.

Related News

రథాన్ని విరగ్గొట్టిన లక్ష్మీదేవి! పూరీ జగన్నాథ క్షేత్రంలో.. నేటికీ జరిగే అద్భుతమైన ఆచారం

చార్ ధామ్ యాత్ర.. ఎటు చూసినా భక్తులు, 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

ఆ దేవుడికి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు ?..అసలు రహస్యం ఇదే

Black Thread: ఈ రాశుల వారు కాలికి నల్ల దారం కట్టుకుంటే శని చెడు ప్రభావం తగ్గుతుంది

Anger: కోపాన్ని తగ్గించే రత్నం.. సోమవారంనాడు ధరిస్తే మీ జీవితమే మారిపోతుంది

ప్రసాదంగా లడ్డూ కాదు.. సాక్షాత్తూ ‘డబ్బులే’ ఇస్తారు! ఈ వింత ఆలయం గురించి మీకు తెలుసా?

రావి చెట్టు ఇంట్లో ఉండకూడదని ఎందుకు అంటారు? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

Vastu tips: ఇలాంటి సీలింగ్ ఫ్యాన్ ఇంట్లోకి పేదరికాన్ని తెస్తుంది.. ఈ 5 తప్పులు చేయకండి

Big Stories

×