E-Paper
Advertisement

Lord Sri krishna:-శ్రీకృష్ణుడుకి అటుకుల ప్రసాదం పెడితే..

Lord Sri krishna:-శ్రీకృష్ణుడుకి అటుకుల ప్రసాదం పెడితే..
Advertisement

Lord Sri krishna:- సాధారణంగా దేవుడికి నైవేద్యం అంటే అప్పుడే వండిన శాకాహార ఆహారపదార్థాలు మాత్రమే పెడతారు. ఉత్తర భారత దేశంలో ఎక్కువ ఆహార పదార్థాలని తయారు చేసి కృష్ణుడికి నైవేద్యంగా అర్పిస్తారు. పాయసాన్ని శ్రీకృష్ణుడికి కృష్ణాష్టమి సందర్భంగా నైవేద్యం పెడతారు. యాలుకల పొడి, డ్రై ఫ్రూట్స్, సేమ్యా లేదా బియ్యం తో ఈ పాయసాన్ని తయారు చేస్తారు.చాలా మంది అటుకులు, బెల్లం కలిపి నైవేద్యం పెడుతూ ఉంటారు . పంచదార పాకంలో అటుకులు వేసి డ్రై ఫ్రూట్స్ వేసి కూడా చేసుకోవచ్చు. .

బియ్యం పిండితో బెల్లంతో ఈ రెసిపీ తయారు చేస్తారు. ఇది కూడా మంచి స్వీట్ రెసిపీ. దీనిని కూడా కృష్ణాష్టమి రోజు నైవేద్యం పెట్టచ్చు. తాజాగా తయారు చేసిన వెన్నెలో కొద్దిగా పంచదార వేసి శ్రీకృష్ణుడు కి నైవేద్యం పెడతారు.తాజా పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, తులసి ఆకులు మరియు వెన్నని కలిపి దేవుడికి అర్పిస్తారు ఇలా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు శ్రీకృష్ణుడికి ఆహార పదార్థాలు చేసి నైవేద్యం పెడతారు. వీటిని కూడా తప్పక నైవేద్యం పెడతారు.

Advertisement

Follow this link for more updates:- Bigtv

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×