E-Paper
Advertisement

Rahu Mangal Gochar 2024: రాహువు, కుజుడి సంచారం.. ఈ 3 రాశుల వారికి అన్నీ మంచి రోజులే

Rahu Mangal Gochar 2024: రాహువు, కుజుడి సంచారం.. ఈ 3 రాశుల వారికి అన్నీ మంచి రోజులే
Advertisement

Rahu Mangal Gochar 2024: దీపావళికి ముందే, రాహువు, కుజుడు కలిసి కర్కాటక రాశిలో సంచరించారు. రెండు గ్రహాలు ఒకే రాశిలో సంచరించడం వల్ల ‘నవపంచం రాజయోగం’ ఏర్పడుతోంది. ఈ రాజయోగం యొక్క ప్రయోజనాలు 3 రాశుల జీవితాలలో చాలా సానుకూలంగా ఉంటాయి. రాహు మంగళ గోచరంతో పాటు నవపంచం రాజ యోగం వల్ల 12 రాశుల వారు ప్రభావితం అవుతారు.

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, రాహువు ఒక ముఖ్యమైన గ్రహం. ఒక వ్యక్తి యొక్క జాతకంలో రాహువు యొక్క సరైన స్థానం అతడి జీవితంలో ఆనందాలను నింపుతుంది. కానీ అదే జాతకంలో రాహువు యొక్క తప్పుడు స్థానం ఆ వ్యక్తి జీవితాన్ని నాశనం చేయడానికి కారణం అవుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈసారి దీపావళికి ముందే, రాహువు, కుజుడు కలిసి కర్కాటకరాశిలో సంచరించారు.

Advertisement

రెండు గ్రహాలు ఒకే రాశిలో సంచరించడం వల్ల ఏర్పడిన నవపంచం రాజయోగం 3 రాశుల జీవితాలలో అద్భుత ఫలితాలను అందించనుంది. ఆ రాశుల గురించిన పూర్తి వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం

మిధున రాశి:

Advertisement

మిధున రాశి వారికి నవపంచమ రాజయోగం ఎంతో మేలు చేస్తుంది. కొంతమంది జీవితాల్లో ఎనలేని సంతోషం కలిగిస్తుంది. ఈ రాశి వారు ఆఫీసుల్లో చేసే పనుల్లో పూర్తి ఫలితాలు పొందుతారు. కెరీర్‌లో పురోగతికి కొత్త అవకాశాలు లభిస్తాయి. నిలిచిపోయిన డబ్బు కూడా తిరిగి అందుతుంది. ఈ సమయంలో మీమతం పట్ల ఆసక్తి పెరుగుతుంది. మిధున రాశి వారికి ఈ సమయంలో  కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అంతే కాకుండా పనుల్లో విజయం సాధించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వైవాహిక జీవితం కూడా సంతోషంగా సాగుతుంది. మీరు అనుకున్న పనులు ఈ సమయంలో పూర్తి చేస్తారు. విద్యార్థులకు కూడా ఇది చాలా మంచి సమయం.

కన్య రాశి:
రాహువు యొక్క సరైన స్థానం కన్య రాశి వారికి జీవితాలను సంతోషంతో నింపుతుంది. ఈ వ్యక్తుల వైవాహిక జీవితం ప్రేమతో నిండిపోతుంది. ఆఫీసుల్లో మీ ప్రత్యర్థులను ఓడించడంలో మీరు విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవం పొందుతారు. వ్యాపారస్తులు కొత్త పనులను విజయవంతంగా ప్రారంభిస్తారు. వాహనాలు, ఆస్తులు కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.

Also Read: ఒక సంవత్సరం వరకు ఈ రాశుల వారికి ఆర్థిక సంక్షోభం తప్పదు

వృషభ రాశి:

వృషభ రాశి వారి జీవితంలో రాహువు , కుజుడి స్థానం అనేక ప్రయోజనాలను కలిగిస్తుంది. అంతే కాకుండా వీరి వ్యాపారంలో గతంలో కంటే ఎక్కువ లాభాలు వచ్చే పరిస్థితి ఉంది. మీరు ఇప్పుడు పాత పెట్టుబడుల నుండి ప్రయోజనాలను పొందడం ప్రారంభిస్తారు. అవివాహితులకు వివాహం జరిగే అవకాశం కూడా ఉంది. కుటుంబంతో కలిసి మతపరమైన ప్రయాణం చేసే అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా ఈ సమయంలో ఉన్నత అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. అనేక కార్యక్రమాల్లో పాల్లొనే అవకావాలు ఎక్కువగా ఉన్నాయి. అంతే కాకుండా వైవాహిక జీవితం ఆనందంగా కొనసాగుతుంది. ఆర్థిక విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×