BigTV English

Puja Rules : స్నానం చేయకుండా పూజ చేయకూడదా….

Puja Rules : స్నానం చేయకుండా పూజ చేయకూడదా….

Puja Rules : భారతదేశంలోని సనాతన సంప్రదాయంలో ఎన్నో ఆచారాలు విధానాలు ఉన్నాయి. స్నానం చేయకుండా పూజ చేయకూడదా అని కొందరు ప్రశ్నిస్తుంటారు. అలాంటి వారి కోసమే ఈ సమాధానం. దీపారాధన వల్ల నాకు కలిగి ప్రయోజనమేంటి..అని మనిషి తనను తాను ప్రశ్నించుకోవాలి. ఉదయం లేవగానే మనం నాలుగు విషయాలు ఆలోచించాలి.


1.నేను పాటించాల్సిన ధర్మమేంటి…?
2.ఈపూట గడపటానికి కావాల్సిన డబ్బు ఎలా వస్తుంది.. .?
3.ఇవాళ చేయాల్సిన పనేంటి..పొందాల్సిన ఫలితమేంటి .?

  1. నేను అనుభవించాల్సిన ఆనందం, సుఖం ఏంటి..?

ఈ నాలుగు ప్రశ్నలు వేసుకుని మనం జీవితాన్ని ప్రారంభించాలి. అంతేకాని ఊరికే లేచి..హడావుడిగా స్నానం చేసి యాంత్రికంగా పరిగెట్టకూడదని సనాతన ధర్మం చెబుతోంది. ప్రతీ రోజుకిఒక షార్ట్ టర్మ్ గోల్ ఉండాలి. అలాగే జీవితం మొత్తానికి లాంగ్ టెర్మ్ గోల్ ఉంటుంది. ఈ లక్ష్యాలను సాధించడమే మనిషి లక్ష్యం. ఈ లక్ష్యాలను సాధించాలంటే మనిషికి బలం కావాలి. దైవబలానికి మించిన బలం లేదని చాణిక్యుడు నీతిశాస్త్రంలో చెప్పాడు.


ఆ దైవబలం కోసమే ప్రతీ మనిషి ఉదయమే లేచి స్నానం చేసి దైవారాధన చేయాలి. ఈ స్నానాల్లో ఆరు రకాలు ఉన్నాయి. మనిషి శరీరం కూడా ఫ్యాక్టరీలో లాంటిది. రకరకాల మలిన్నాల్ని వదులుతుంది. శరీర శుద్ధి కోసమే స్నానం చేస్తాం. ఒకవేళ శరీర సహకరించలేని వాళ్లు దీపారాధన చేయాలంటే…పూజ తప్పని సరా…అంటే శాస్త్రాలు కొన్ని మినహాయింపులు ఇస్తున్నాయి . ఒంటిని తడిగుడ్డతో తుడుచుకుని ఆచమనం చేయాలి. నీళ్లను చల్లుకుని పుండరీకాక్ష అని మూడుసార్లు మంత్రం జంపించి బొట్టు పెట్టుకుని పూజను చేయవచ్చని చెబుతున్నాయి.

Related News

Bathukamma 2025: సద్దుల బతుకమ్మ.. పేరు వెనక అసలు కథ ఇదే !

Ramayana Story: ఎలుక పై మూడు గీతలు వెనుక శ్రీరాముడి మహిమ? మీకు తెలుసా?

Navratri Day 8: నవరాత్రుల్లో 8వ రోజు.. సరస్వతి దేవిని ఎలా పూజించాలి ?

Bathukamma 2025: వెన్నముద్దల బతుకమ్మ ప్రత్యేకత ఏంటి ?

Navaratri 2025: మహాచండీ దేవిని 7వ రోజు ఎలా పూజించాలి ? సమర్పించాల్సిన నైవేద్యం ఏంటి ?

Navaratri 2025: నవరాత్రి 6వ రోజు.. లలితా దేవిని ఏ విధంగా పూజించాలో తెలుసా ?

Bathukamma 2025: వేపకాయల బతుకమ్మ.. ఆ పేరు వెనక కథ, సమర్పించాల్సిన నైవేద్యం ఏంటి ?

Navratri 2025: దృష్టశక్తులు తొలగిపోవాలంటే.. నవరాత్రి సమయంలో ఇలా చేయండి !

Big Stories

×