E-Paper
Advertisement

Delhi Crimes : ఢిల్లీలో కుటుంబ సభ్యులను దారుణంగా హత్యచేసిన కొడుకు..

Delhi Crimes : ఢిల్లీలో కుటుంబ సభ్యులను దారుణంగా హత్యచేసిన కొడుకు..
Advertisement

Delhi Crimes : దేశరాజధాని ఢిల్లీలోని పాలం ప్రాంతంలో ఒకే కుటుంబంలోని నలుగురు కత్తిపోట్లతో దారుణ హత్యకు గురయ్యారు. కన్న కొడుకే కాలయముడై తన తండ్రి, తల్లి, అమ్మమ్మ, సోదరిని పొట్టనపెట్టుకున్నాడు.

తల్లిదండ్రుల మృతదేహాలు బాత్‌రూంలో పడి ఉండగా, సోదరి, అమ్మమ్మ మృతదేహాలు వారి బెడ్‌రూమ్‌లలో పడి ఉన్నాయి. హంతకుడు కేశవ్ పారిపోయేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వెంటనే అతన్ని అదుపులోనికి తీసుకున్నారు.

Advertisement

25 ఏళ్ల కేశవ్ అనే యువకుడు ఈ దారుణ హత్యలకు పాల్పడ్డాడు. మాదకద్రవ్యాలకు బానిస కావడం, గత దీపావళి నుంచి నిలకడైన సంపాదన లేకపోవడంతో ప్రతి రోజూ కుటుంబ సభ్యులతో గొడవ పడేవాడు. కేశవ్ పదునైన ఆయుధంతో నలుగురు కుటుంబ సభ్యుల గొంతులు కోసి, పలుమార్లు కత్తితో పొడిచినట్టు పాలం పోలీసులు తెలిపారు. అతను మాదక ద్రవ్యాలు తీసుకున్నట్టు గుర్తించారు. నిందితునిపై ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నారు

Tags

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 11th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ చెంప పగుల గొట్టిన జ్యోత్స్న       

నా జీవితంలోకి వచ్చిన వ్యక్తికి ఆస్కార్ ఇవ్వొచ్చు.. జయం రవి భార్య పోస్ట్ వైరల్!

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

భర్తను అడ్డంగా బుక్ చేసిన యూట్యూబర్ నందు? విచారణలో కీలక విషయాలు వెల్లడి

Karthika Deepam 2 Serial Today Episode September 8th ‘కార్తీకదీపం 2’ సీరియల్‌: శివనారాయణ ఇంటికి వెళ్లిపోయిన సూరజ్  

Nindu Noorella Saavasam Serial Today Episode September 7th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను చంపేందుకు సాగర్ కి బయలుదేరిన మను

Ninnu kori Serial Today Episode September 7th ‘నిన్నుకోరి’ సీరియల్‌: ఇంట్లో నిజం చెప్పిన విరాట్ 

Big Stories

Advertisement
×