E-Paper
Advertisement

Sun Transit 2024: ఏడాది తర్వాత సింహరాశిలోకి సూర్య సంచారం.. ఈ రాశుల వారికి వరించనున్న అదృష్టం!

Sun Transit 2024: ఏడాది తర్వాత సింహరాశిలోకి సూర్య సంచారం.. ఈ రాశుల వారికి వరించనున్న అదృష్టం!
Advertisement

Sun Transit in Leo 2024: సూర్యుడు త్వరలో సింహ రాశిలోకి ప్రవేశించనున్నాడు. సూర్యుడు నెల రోజుల పాటు సింహ రాశిలోనే ఉంటాడు. సింహరాశికి సూర్యుడు అధిపతి. గ్రహాల రాజు అయిన సూర్యుడు తన సొంత రాశిలో సంచరించడం శుభప్రదంగా పరిగణిస్తారు. ఆగస్ట్ నెలలో సూర్యుడు 16వ తేదీన సింహ రాశిలోకి ప్రవేశించనున్నాడు. సూర్యుడి ప్రభావం కారణంగా కొంతమందికి ప్రమోషన్, గౌరవం లభిస్తుంది. 365 రోజుల తర్వాత సూర్యుడు సింహ రాశిలో సంచరించడం వల్ల ఏ రాశుల వారికి అదృష్టం కలసి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మిథున రాశి:
సూర్యుడి సంచారం వల్ల మిథున రాశి వారికి శుభం కలుగుతుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతేకాకుండా వ్యాపారంలో ఎదురవుతున్న సమస్యలు క్రమంగా తొలగిపోతాయి. ఇబ్బందులను సులభంగా అధిగమిస్తారు.సూర్యుడి రాశి సంచారం వల్ల విద్యార్థులు శుభవార్తలు పొందుతారు. మీ ప్రతిభతో అన్ని ఇబ్బందులను సులభంగా అధిగమిస్తారు..

Advertisement

వృషభ రాశి:
సూర్యుడి రాశి మార్పు కారణంగా వృషభ రాశి వారికి మంచి ప్రయోజనాలు పొందుతారు. ఆఫీసులో మీరు ఎదుర్కుంటున్న సమస్యలు పరిష్కారమవుతాయి. మీకు గౌరవం కూడా లభిస్తుంది. మీరు మీ తండ్రి, గురువు నుంచి పూర్తి మద్దతు పొందుతారు. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. అదే సమయంలో ఆనందం, శాంతి లభిస్తుంది. ఆరోగ్యాన్ని పట్ల జాగ్రత్త అవసరం.

Also Read: జూలై 6 తర్వాత విపత్తు వస్తుందా.. ?

Advertisement

సింహరాశి:
సూర్యుడి సంచారం సింహ రాశి వారికి శుభప్రదంగా పరిగణిస్తారు. ఈ నెల మొత్తం మీకు సానుకూలంగా ఉంటుంది. మీ దృష్టి అంతా మీరు చేసే పనిపైనే ఉంటుంది. మీరు చేసిన పనికి కూడా ప్రశంసలు అందుతాయి. కోర్టు కేసుల్లో కూడా విజయం సాధిస్తారు. అదే సమయంలో మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపడం మంచిది.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×