E-Paper
Advertisement

Game Changer : ‘గేమ్ ఛేంజర్’ లో ఆ స్పెషల్ సాంగ్ కి అన్నికోట్లా ?

Game Changer : ‘గేమ్ ఛేంజర్’ లో ఆ స్పెషల్ సాంగ్ కి అన్నికోట్లా ?
Advertisement

Game Changer : టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ తర్వాత నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’.. ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం గత కొన్ని నెలలుగా మెగా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. కియారా అద్వానీ అలాగే అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ కు విడుదల కావాల్సి ఉంది . కానీ కొన్ని కారణాల వల్ల సినిమాను సంక్రాంతికి వాయిదా వేశారు. ఇక తాజాగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒక చక్కర్లు కొడుతుంది.

ఈ సినిమా నుంచి ఇప్పటివరకు రెండు పాటలు రిలీజ్ చేశారు . ఆ పాటలు విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటుగా మంచి వ్యూస్ ను రాబడుతున్నాయి. శంకర్ సినిమాల్లో సాంగ్స్ అంటే ఎంత స్పెషల్ ఎంత భారీతనం అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలానే గేమ్ ఛేంజర్ లో కూడా సాంగ్స్ కోసం కోట్ల డబ్బు మంచి నీళ్లలా ఖర్చు చేసినట్టు ఆ మధ్య నిర్మాత దిల్ రాజే తెలిపారు. ఇక ఇపుడు నెక్స్ట్ రానున్న సాంగ్ కోసం బజ్ తెలుస్తుంది. శంకర్ సినిమాలో సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటాయి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా సాంగ్స్ సెట్ ను డిజైన్ చేయిస్తున్నారని వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.

Advertisement

ఇకపోతే ఈ మూవీ నుంచి మరో సాంగ్ ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తుంది. మూడో సాంగ్ అది కూడా మెలోడి కి ఏకంగా మేకర్స్ 20 కోట్లు వెచ్చించినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనితో ఈ సాంగ్ విజువల్స్ ఏ లెవెల్లో ఉండనున్నాయో అర్ధం చేసుకోవచ్చు. థమన్ అందించిన ఈ సాంగ్ ఈ అక్టోబర్ చివరిలో రానుంది. అలాగే వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమా విడుదల కాబోతుంది.. ఇక పోతే ఈ సినిమా ఓటిటి డీటెయిల్స్ ఇవే అంటూ ఓ వార్త చక్కర్లు కొడుతుంది .. ఆ డిటైల్స్ చుస్తే .. అమెజాన్ ప్రైమ్ నెలల క్రితమే ఈ ప్యాన్ ఇండియా మూవీని కొనేసుకుంది. ఆ మేరకు అతి త్వరలో అంటూ ఇచ్చిన యాడ్స్ లో దీని ప్రకటన కూడా ఉంది. ఒప్పందం జరగకుండా పొరపాటున కూడా ప్రైమ్ అలా చేయదు. కానీ అగ్రిమెంట్ జరిగింది తమిళ తెలుగు బాషల కు మాత్రమేనట. అది కూడా వంద నుంచి నూటా పది కోట్ల మధ్యలో ఉండొచ్చని సమాచారం .. త్వరలోనే ఈ సినిమా ఓటిటి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.. ఈ మూవీలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే.. పొలిటికల్ యాక్షన్ డ్రామా గా రాబోతుంది.. ఈ సినిమా పుష్ప 2 సినిమాలపై జనాలకు ఆసక్తి కాస్త ఎక్కువగానే ఉంది . మరి సినిమా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి..

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×