E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?
Advertisement

Neha Chaudhary : బుల్లితెరపై ఎంతోమంది క్రేజీ యాంకర్లు ఉన్నారు.. ఒక్కో షో తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ బిజీగా ఉంటున్నారు.. ఈమధ్య సినిమా హీరోయిన్ల కన్నా స్టేజ్ పై కనిపించే యాంకర్లకే డిమాండ్ ఎక్కువ అవుతుంది.. సీనియర్ యాంకర్ల నుంచి జూనియర్ యాంకర్ల వరకు ప్రతి ఒక్కరు కూడా పలు షోలలో సందడి చేస్తూ జనాలని ఎంటర్టైన్ చేస్తున్నారు.. అయితే కొంతమంది యాంకర్లు బుల్లితెరపై ప్రసారమవుతున్న స్పెషల్ ఈవెంట్లలో మాత్రమే కాదు.. బయట జరుగుతున్న సినిమా ఈవెంట్లకు, అలాగే స్పోర్ట్స్ కి సంబంధించిన వాటిలలో కూడా పనిచేస్తున్నారు.. అలాంటి వారిలో వింధ్య విశాఖ తర్వాత నేహా చౌదరి పేరు ఎక్కువగా వినిపిస్తుంది. గతంలో కొన్ని ఎంటర్టైన్మెంట్ ఛానల్ లో పనిచేసిన నేహా ఇప్పుడు స్పోర్ట్స్ ఛానల్ లో యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈమె నెలకు ఎంత సంపాదిస్తుంది అన్నది ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మరి నేహా చౌదరి నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం…

నేహా చౌదరి నెలకు లక్షలు సంపాందిస్తుంది..?

బుల్లితెర యాంకర్ నేహా చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయ అవసరం లేదు. మహా టీవీలో యాంకర్ గా తెలియని మొదలుపెట్టిన నేహా ఆ తర్వాత జిమ్ ట్రైనర్ గా, స్పోర్ట్స్, అంటే డైమండ్ ఛానల్ లో కూడా యాంకర్ గా వ్యవహరించింది. అయితే కెరియర్ పిక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. ఇటీవల ఈ అమ్మడు విడాకులు తీసుకుని అంటూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఆ వార్తలు పై ఎక్కడ క్లారిటీ ఇచ్చిన దాఖలాలు కనిపించలేదు.. ఇకపోతే మళ్లీ బుల్లితెరపై బిజీగా మారుతుంది యాంకర్ నేహా చౌదరి. ప్రస్తుతం స్పోర్ట్స్ ఛానల్ కి యాంకర్ గా వ్యవహరిస్తున్న నేహా సోషల్ మీడియాలో కూడా హైపర్ ఆక్టివ్ గా ఉంటుంది.. తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. అయితే నేహా నెలకి దాదాపు 8 లక్షల వరకు సంపాదిస్తుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. అందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఇదైతే హాట్ టాపిక్ గా మారింది. ఈమధ్య యాంకర్లు ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకోవడంతో జనాలు నిజమేనే నమ్ముతున్నారు..

Advertisement

Also Read :Podarillu Today Episode : హమ్మయ్య..శైలు, కేశవ లవ్ సక్సెస్..చక్రీ దెబ్బకు మహాకు షాక్..కన్నా కోసం మహా వస్తుందా..?

నేహా కెరీర్ విషయానికొస్తే..

బుల్లితెర యాంకర్ నేహా చౌదరి పెళ్లికి ముందు యాంకర్ గానే కాదు స్పెషల్ షోలలో కూడా సందడి చేస్తూ ఆక్టివ్ గా ఉండేది.. బుల్లితెరపై ప్రసారమవుతున్న షోలలో మాత్రమే కాదు బిగ్ బాస్ లాంటి టాప్ రియాలిటీ షోలో కూడా తాను కంటెస్టెంట్ గా పాల్గొని తన ఆటతో జనాలని మెప్పించింది.. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు రాగానే తన చిన్ననాటి స్నేహితుడైన అని ప్రేమించి పెళ్లి చేసుకుంది. మొదట్లో తన పెళ్లి గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్న నేహా దాంపత్య జీవితం బాగానే ఉంది అని అందరూ అనుకున్నారు. కానీ ఈ మధ్య ఆమె విడాకులు తీసుకుపోతుంది అంటూ కొన్ని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇకపోతే ఆ వార్తలు గురించి పక్కన పెడితే ప్రస్తుతం నేహా వరుసగా షోలు చేస్తూ బిజీగా మారెందుకు ప్రయత్నాలు చేస్తుంది. స్పోర్ట్స్ ఛానల్ కి యాంకర్ కి వ్యవహరిస్తూ జనాలని ఎంటర్టైన్ చేస్తుంది.. ఇకపోతే సోషల్ మీడియాలో కూడా బాగానే యాక్టివ్గా అంటూ తన ఫోటోలని షేర్ చేస్తూ వస్తుంది.. అంతే కాదు తన గురించి ప్రతి విషయాన్ని కూడా షేర్ చేసుకుంటుంది..

Advertisement

Related News

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

×