E-Paper
Advertisement

Aavesham: మలయాళ ఇండస్ట్రీ.. మరో హిట్ పట్టేసింది మావా..

Aavesham: మలయాళ ఇండస్ట్రీ.. మరో హిట్ పట్టేసింది మావా..
Advertisement

Aavesham: ఈ ఏడాది మలయాళం ఇండస్ట్రీ ఫుల్ ఫార్మ్ లో ఉంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. వరుస సినిమాలను రిలీజ్ చేయడమే కాకుండా వరుస బ్లాక్ బస్టర్స్ ను అందుకుని ఇండస్ట్రీ మొత్తం మలయాళ సినిమాల గురించి మాట్లాడుకునేలా చేస్తుంది. ఇప్పటికే ప్రేమలు. మంజిమ్మెల్ బాయ్స్, భ్రమ యుగం సినిమాలతో మలయాళం ఇండస్ట్రీ.. హిట్ ఇండస్ట్రీ గా పేరు తెచ్చుకుంది.

ఇక తాజాగా మరో సినిమా.. ఆ హిట్ ఇండస్ట్రీలో యాడ్ అయింది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ నటించిన తాజా చిత్రం ఆవేశం. జీతూ మాధవన్ దర్శకత్వం వహించిన ఈ చితం నిన్న థియేటర్ లో రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఫహద్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎంచుకొనే కథలలో ఎంతో కొంత సందేశం ఉంటుంది. ఇక ఈ సినిమాలో కూడా అదే పద్దతిని ఫాలో అయ్యాడు. అండర్ వరల్డ్ డాన్ రంగా.. కాలేజీ పిల్లల రక్షణ కోసం తన ఆవేశాన్ని వదిలి ఏం చేశాడు.. ? అనేది ఈ సినిమా కథ.

Advertisement

ఫహద్ వన్ మ్యాన్ షో అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా సినిమాలో ఫహద్ డ్యాన్స్ అయితే నెక్ట్ లెవెల్ అని అంటున్నారు. ఎంత లేదనుకున్నా.. ఈ సినిమా రూ. 100 కోట్లు కలెక్ట్ చేస్తుందని మలయాళ అభిమానులు అంటున్నారు. ఇక హిట్ టాక్ అందుకోవడంతో తెలుగు అభిమానులు సైతం.. ఈ సినిమా తెలుగులో ఎప్పుడు వస్తుందా.. ? అని ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా కూడా తెలుగులో వస్తుందేమో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×