E-Paper
Advertisement

Pranita Subhash: స్నానం చేస్తున్న వీడియో పోస్ట్ చేసిన బ్యూటీ.. డిలీట్ చెయ్ అంటూ ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

Pranita Subhash: స్నానం చేస్తున్న వీడియో పోస్ట్ చేసిన బ్యూటీ.. డిలీట్ చెయ్ అంటూ ఫైర్ అవుతున్న ఫ్యాన్స్
Advertisement

Pranita Subhash: సోషల్ మీడియాలో కొందరు స్టార్ హీరోయిన్స్ ఎలాంటి ఫోటోలు పెట్టాలి.. ఎలాంటి ఫోటోలు పెట్టకూడదు అనే విషయాన్నీ మర్చిపోతున్నారు. ముఖ్యంగా పెళ్లి అయినా తరువాత కూడా అందాల ఆరబోత చేస్తూ షాక్ ఇస్తున్నారు. ఇక అదంతా ట్రెండ్. ఎవరి ఇష్టం వారిది అని చెప్పుకొచ్చేస్తున్నారు. అయితే కొన్నిసార్లు ఆ హీరోయిన్స్ మరీ హద్దుమీరి అందాల ఆరబోత చేస్తూ నెటిజన్స్ చేత ట్రోల్స్ కు గురవుతుంటారు.

తాజాగా హీరోయిన్ ప్రణీత కూడా అలాంటి ట్రోల్స్ బారిన పడింది. ఏం పిల్లో.. ఏం పిల్లడో సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ప్రణీత.. తెలుగులో మంచి సినిమాలలోనే కనిపించింది కానీ, విజయాలను అందుకోలేకపోయింది.అత్తారింటికి దారేది, హలొ గురు ప్రేమ కోసమే, రామయ్య వస్తావయ్యా లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది.

Advertisement

ఇక కరోనా సమయంలో ప్రణీత.. నితిన్ రాజ్ అనే బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకుంది. ఇక 2002 లో ఆమె ఒక పాపకు జన్మనిచ్చింది. పెళ్లి తరువాత సినిమాల్లో కనిపించడం తగ్గించిన ప్రణీత.. కొన్ని షోస్ లలో జడ్జిగా కూడా వ్యవహరించింది. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే సోషల్ మీడియాలో అమ్మడు అందాల ఆరబోత నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి.

ఇక తాజాగా సోషల్ మీడియాలో ప్రణీత స్నానం చేస్తున్న వీడియోను అభిమానులతో షేర్ చేసుకుంది. బబుల్ బాత్ చేస్తున్నాను అంటూ.. నురగలతో ఉన్న బాత్ టబ్ లో ఆడుకుంటూ కనిపించింది. ఇక ఈ వీడియోపై అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఇలాంటి వీడియోలు పోస్ట్ చేయడం బాలేదు.. డిలీట్ చెయ్ అంటూ చెప్పుకొస్తున్నారు. ఇంకోపక్క ఛీఛీ ఇలాంటి వీడియోలు పోస్ట్ చేయడం మానేయండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×