E-Paper
Advertisement

Agent Twitter Review : ఫస్టాఫ్ అదుర్స్.. సెకండాఫ్ స్లో.. మిక్సడ్ టాక్..

Agent Twitter Review : ఫస్టాఫ్ అదుర్స్.. సెకండాఫ్ స్లో.. మిక్సడ్ టాక్..
Advertisement

Agent Twitter Review : అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ​ ‘ఏజెంట్​’ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. అఖిల్​ ఈ సినిమాలో వైల్డ్​ లుక్ లో కనిపించాడు. సినిమా షూటింగ్​ నుంచి ప్రమోషన్ల వరకు ఎంతో శ్రమించాడు. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో స్పై థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కింది.

ఈ మూవీలో మలయాళ మెగాస్టార్​ మమ్ముట్టి కీలక పాత్ర పోషించాడు. అఖిల్ సరసన కొత్త హీరోయిన్​ సాక్షి వైద్య నటించింది. ఇప్పటికే ఈ సినిమా చూసిన అభిమానులు ట్విట్టర్​ లో అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ‘ఏజెంట్‌’ కథేంటి? ఎలా ఉంది? అన్న విషయాలు చర్చిస్తున్నారు.

Advertisement

ఈ సినిమాపై మిక్సడ్ టాక్ వచ్చింది. యాక్షన్‌ బ్లాక్స్, ప్రొడక్షన్‌ బాగున్నాయని కొందరు నెటిజన్లు అంటున్నారు. అఖిల్ నటనపై మరికొందరు నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. నటనతో అంతగా ఆకట్టుకోలేకపోయాడని అంటున్నారు.

ఈ సినిమా ఫస్టాఫ్‌ బాగుందని కొంతమంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. సెకండాఫ్‌ ఆ స్థాయిలో లేదని అభిప్రాయపడుతున్నారు. ఇంటర్వెల్‌, అఖిల్‌ వైల్డ్ యాక్టింగ్‌ బాగుందని మరికొందరు ట్వీట్లు చేశారు.
సెకండాఫ్‌లో బలమైన కథ ఉంటే బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫస్టాఫ్‌ ఓకే అయినా.. సెకండాఫ్‌ సాగదీతగా ఉందని విమర్శలు వస్తున్నాయి. అఖిల్‌, మమ్ముట్టి అదరగొట్టారని కామెంట్లు పెడుతున్నారు. సినిమా చూసిన ప్రేక్షకుల నుంచి ఇలా భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×