E-Paper
Advertisement

Unstoppable With NBK: షో ప్రోమోకు గెస్ట్ గా ఐశ్వర్య రాయ్.. ఏం మాట్లాడుతున్నారా.. నరాలు కట్ అయిపోతున్నాయి

Unstoppable With NBK: షో ప్రోమోకు గెస్ట్ గా ఐశ్వర్య రాయ్.. ఏం మాట్లాడుతున్నారా.. నరాలు కట్ అయిపోతున్నాయి
Advertisement

Unstoppable With NBK: నందమూరి బాలకృష్ణ  హోస్ట్ గా వ్యహరిస్తున్న షో అన్ స్టాపబుల్. ఆహా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ టాక్ షోను నిర్మిస్తుంది. ఇక  ఇప్పటికే రిలీజ్ అయిన మూడు సీజన్స్ మంచి విజయాన్ని అందుకున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖములను షోకు పిలిచి బాలయ్య గేమ్స్ ఆడించడం, రహస్యాలను బయటపెట్టించడం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. బాలయ్య యాంకరింగ్ కు  సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి.

ఎప్పుడెప్పుడు అన్ స్టాపబుల్ సీజన్ 4 మొదలవుతుందా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న విషయం తెల్సిందే. ఈ మధ్యనే  సీజన్ 4 మొదటి ఎపిసోడ్ షూట్ జరిగిందని, సీజన్ 4 మొదటి గెస్ట్ గా అల్లు అర్జున్ రాబోతున్నాడని  వార్తలు వచ్చాయి. ఇవన్నీ పక్కన పెడితే.. రేపు దసరా పండుగ సందర్భంగా అన్ స్టాపబుల్ సీజన్ 4 ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. ఈ ఈవెంట్ ను ఆహా ఘనంగా ప్లాన్ చేసిందని సమాచారం.

Advertisement

అంతేకాకుండా ఈ ఈవెంట్ కు  చీఫ్ గెస్ట్ గా బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ గెస్ట్ గా వస్తుందని పుకార్లు షికార్లు చేశాయి. దీంతో ఫ్యాన్స్  కు మెంటలెక్కిపోయింది. ఒక షో ప్రోమో కోసం బాలీవుడ్ బ్యూటీ  ఐశ్యర్య రే రావడం ఏంటి అని నోర్లు వెళ్ళబెట్టారు.  అయితే అందుతున్న సమాచారం ప్రకారం.. అందులో ఎలాంటి నిజం లేదంట. రేపు షో రీల్ ఈవెంట్ చేస్తున్నారు అన్న మాట వాస్తవమే కానీ, ఆ ఈవెంట్ కు ఐశ్వర్య రావడం లేదని సమాచారం.

షో రీల్ అంటే.. ప్రోమో అని తెలుస్తోంది, ఈ ప్రోమో మొత్తం యానిమేటెడ్ గా ఉండనుంది. ఇందులో బాలయ్య యానిమేటెడ్ హీరోగా కనిపిస్తాడట.  బాలయ్య పండగ అనే ట్యాగ్ లైన్ తో ఒక చిన్న కథలాగా ఈ ప్రోమో నడుస్తుందట.  ఈ ప్రోమో కూడా ఎప్పటిలానే స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మనే డైరెక్ట్ చేశాడని సమాచారం.

Advertisement

ఒక గ్రామంలోని ప్రజలు కష్టాలు పడుతూ.. విలన్స్ చేతిలో మగ్గుతూ  చీకటి లాంటి నరకాన్ని చూస్తూ ఉంటారు. ఇక హీరోగా బాలయ్య ఆ చీకటిని తొలగించి వెలుగును తీసుకొస్తాడని.. అదే ప్రోమో చివరిలో సీజన్స్  కు వచ్చే సెలబ్రిటీలను కూడా చూపిస్తారని  టాక్ నడుస్తోంది. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×