E-Paper
Advertisement

Alia Bhatt is pregnant :-మ‌ళ్లీ ఆలియా భ‌ట్ ప్రెగ్నెంటా.. అప్పుడేనా!

Alia Bhatt is pregnant :-మ‌ళ్లీ ఆలియా భ‌ట్ ప్రెగ్నెంటా.. అప్పుడేనా!
Advertisement

Alia Bhatt is pregnant:- గ‌త ఏడాదిలో పెళ్లి చేసుకున్న ర‌ణ్‌భీర్ క‌పూర్, ఆలియా భ‌ట్ .. గ‌త ఏడాదిలోనే త‌ల్లిదండ్రుల‌య్యారు. పెళ్లికి ముందే ఆలియా ప్రెగ్నెంట్‌. వీరికి పాప పుట్టింది. ఈ వార్త‌ను మ‌ర‌చిపోక ముందే ఆలియా భ‌ట్ మళ్లీ ప్రెగ్నెంట్ అన్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ వార్త‌లు ఇలా రావ‌టానికి కార‌ణం ఇటీవ‌ల ఆలియా భ‌ట్ ఓ దుస్తుల కంపెనీకి సంబంధించిన యాడ్స్‌లో న‌టించింది. అందులో కొత్త మెట‌ర్నిటీ క‌లెక్ష‌న్స్‌ను లాంచ్ చేశారు. ఇది చూసిన‌వారు ఆలియా మ‌ళ్లీ త‌ల్లి కాబోతుందని నిర్దారించుకున్నారు. అయితే దీనిపై ఇటు ర‌ణ్‌భీర్, అటు ఆలియా భ‌ట్ రియాక్ట్ కాలేదు.

ఇక సినిమాల ప‌రంగా చూస్తే ర‌ణ్‌భీర్, ఆలియా భ‌ట్ ఇద్ద‌రూ వారి వారి ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు. సందీప్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ర‌ణ్‌భీర్ చేసిన యానిమ‌ల్ మూవీ ఆగ‌స్ట్ 11న రిలీజ్ అవుతుంది. అలాగే శ్ర‌ద్ధా క‌పూర్‌తో ఆయ‌న జోడీ క‌ట్టిన రోమ్ కామ్ కూడా ఇదే ఏడాదిలో రిలీజ్ కానుంది. మ‌రో వైపు ఆలియా భ‌ట్ రాకీ ఔర్ రాణి సినిమాలో ర‌ణ్వీర్ సింగ్‌తో క‌లిసి న‌టించ‌నుంది. అలాగే ఆలియా తొలి హాలీవుడ్ మూవీ కూడా ఇదే రిలీజ్ కానుంది.

Advertisement

Follow this link for more updates:- Bigtv

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×