E-Paper
Advertisement

Amaran Collections : బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపేస్తున్న’ అమరన్ ‘ కలెక్షన్స్.. మూడు రోజులకు ఎన్ని కోట్లంటే?

Amaran Collections : బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపేస్తున్న’ అమరన్ ‘ కలెక్షన్స్.. మూడు రోజులకు ఎన్ని కోట్లంటే?
Advertisement

Amaran Collections : తమిళ స్టార్ హీరో శివ కార్తీకేయన్ ( Siva Karthikeyan ) , న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి ( sai Pallavi ) నటించిన లేటెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ ‘ అమరన్ ‘.. దీపావళి కానుకగా రిలీజ్ అయిన ఈ మూవీ మొదటి మూడు రోజుల్లోనే వంద కోట్లు రాబట్టింది.. ఈ మూవీకి రాజ్‌కుమార్ పెరియసామి (Rajkumar Periasamy) దర్శకత్వం వహించాడు. తమిళనాడుకు చెందిన మేజర్ ముకుంద్ వరదరాజన్ నిజ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. ఉలగనాయగన్ కమల్ హాసన్(Kamal Haasan), R. మహేంద్రన్ (R Mahendran), సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంయుక్తంగా నిర్మించారు. తెలుగులో సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి విడుదల చేశారు. ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసేలా కాసుల వర్షం కురిపిస్తుంది. ఇక మూడు రోజులకు గాను ఎంత వసూల్ చేసిందో ఒకసారి తెలుసుకుందాం..

ప్రముఖ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన అమరన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతున్నది. తమిళ స్టార్ హీరో శివ కార్తీకేయన్, టాప్ హీరోయిన్ సాయిపల్లవి జంటగా నటించిన ఎమోషనల్ డ్రామా మూవీ ఇది.. రాజ్ కుమార్ పెరియార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సాధిస్తున్న రికార్డులు అంతా ఇంతా కావు.. కేవలం మూడు రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. ఇదే జోష్ లో కొనసాగితే మాత్రం. రికార్డులు బ్రేక్ చేసేస్తుంది. ఇక మూడు రోజులకు గాను ఈ మూవీ ఎంత కలెక్షన్స్ అందుకుందో ఒకసారి చూసేద్దాం..

Advertisement

అమరన్ చిత్రం తొలి రోజు భారీ వసూళ్లను సాధించింది. ఈ సినిమా తమిళనాడులో 16 కోట్ల వసూల్ చేసింది. మొత్తంగా మొదటి రోజు రూ. 36 కోట్లు రాబాట్టింది. సాయిపల్లవి నటించిన అమరన్ చిత్రం రెండో రోజు తమిళనాడులో 16 కోట్ల రూపాయలు రాబట్టగా మొత్తంగా అన్ని ఏరియాల్లో కలిసి మరో 22 కోట్లు రాబట్టింది. టోటల్ రెండు రోజులకు కలిపి 40 కోట్లు రాబట్టింది. ఇక మూడో కూడా అదే జోరుతో దూసుకుపోయింది. అన్ని ఏరియాల్లో కలిపి మూడు రోజులకు గాను రూ. 100 కోట్లకు పైగా వసూల్ చేసిందని తెలుస్తుంది. మూడు రోజుల కలెక్షన్స్ బాగానే రాబట్టింది.ఈ సినిమా మొత్తంగా 75 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక ఓవర్సీస్‌లో ఈ చిత్రం 30 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 100 కోట్ల క్లబ్‌లో చేరింది.. ఈ వీకెండ్ మూవీ కలెక్షన్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ఆదివారం.. ఎంత కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.. ఇక ఇదే జోష్ లో కొనసాగితే మాత్రం త్వరలోనే 500 కోట్ల క్లబ్ లోకి చేరడం పక్కా అని ఫ్యాన్స్ అంటున్నారు. మొత్తానికి డైరెక్టర్ ప్లాన్ సక్సెస్ అయినట్లే..

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×