BigTV English

Ananya Panday: ఏంటి పాప నీ కోరిక.. ఫ్యాన్స్ హర్ట్ అవ్వరూ ..!

Ananya Panday: ఏంటి పాప నీ కోరిక.. ఫ్యాన్స్ హర్ట్ అవ్వరూ ..!

Ananya Panday: బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే గురించి అందరికీ తెలిసే ఉంటుంది.. బాలీవుడ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు తెలుగులో లైగర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీ భారీ డిజాస్టర్ అందుకుంది. కానీ పాప అందాలకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ తర్వాత తెలుగులో ఒక్క సినిమా కూడా చెయ్యలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోలతో కుర్ర కారుకు మైండ్ బ్లాక్ చేస్తూనే ఉంది.. తాజాగా ఈ అమ్మడుకు ఉన్న కోరికను బయట పెట్టింది. ఆ మాట విని ఆమె ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. అసలు ఆమెకు ఉన్న కోరిక ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..


అనన్య స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ముఖ్యంగా 22 ఏళ్ల వయసులోనే హీరోయిన్ గా మారిన ఈ అమ్మడు మొదటి సినిమాకే అవార్డును అందుకుంది.. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించింది. తెలుగులో పాగా వెయ్యాలని ఎన్నో ఆశలతో విజయ్ దేవరకొండ లైగర్ సినిమాలో నటించింది.. కానీ ఆ సినిమా భారీ డిజాస్టర్ అందుకోవడంతో ఆ తర్వాత తెలుగులో ఒక్క సినిమా ఆఫర్ కూడా రాకపోవడంతో ఇక బాలీవుడ్ కు చెక్కెసింది. ప్రస్తుతం అక్కడే సినిమాలను లైన్లో పెట్టుకుంటుంది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ సంచలన విషయాలను బయట పెట్టింది. అదేంటంటే..

తాజాగా ఈ అమ్మడు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నది.. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ఐటం సాంగ్‌ చేయడానికి నేను ఒప్పుకుంటాను. ఆ కోరిక ఉంది. కాకపోతే.. ఆ సాంగ్‌లో మరీ అతిగా అందాల ప్రదర్శన ఉండకూడదు. పైగా ఆ సాంగ్‌లో నా పాత్రకు గౌరవం ఇవ్వాలి. కాదు, కూడదు అంటే మాత్రం ఐటం సాంగ్‌ చేసేందుకు అస్సలు ఒప్పుకోను. అమ్మాయిని అమ్మాయిలా చూపించాలి. కొన్ని లిమిట్స్ ఉంటాయి అని చెప్పుకొచ్చింది. ఇక ఒక బొమ్మగా చిత్రీకరించొద్దు. అంటూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవ్వడంతో ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో కూడా సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటుంది.. ఎప్పుడు ఫిట్నెస్ పై ఫోకస్ పెడుతూ జిమ్ లో చెమటలు చిందిస్తుంది.. అందుకు సంబందించిన వీడియోలను, ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది..


ఈమె ఇన్ని కండిషన్స్ పెడితే ఎవరైనా ఈమె దగ్గరకు వస్తారా ? అని ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇక విజయ్ దేవరకొండ సినిమాల విషయానికొస్తే .. రీసెంట్ గా కల్కి సినిమా లో కనిపించాడు. ఇప్పుడు మూడు నాలుగు సినిమాలు లైన్లో పెట్టుకున్నాడు. వచ్చే ఏడాది ఒక్కో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అందులో ఒక్కటన్నా హిట్ అయితే విజయ్ కమ్బ్యాక్ ఇస్తాడని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు..

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×