E-Paper
Advertisement

Tripti Dimri: పోర్న్ స్టార్ కన్నా దారుణం.. అనిమల్ బ్యూటీపై నెటిజన్స్ ఫైర్

Tripti Dimri: పోర్న్ స్టార్ కన్నా దారుణం.. అనిమల్ బ్యూటీపై నెటిజన్స్ ఫైర్
Advertisement

Tripti Dimri: ఇండస్ట్రీలో ఎవరి లక్ ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. మంచి మంచి సినిమాలు చేసినప్పుడు రానీ పేరు ఒక్కోసారి గ్లామర్ ట్రీట్ ఇచ్చినప్పుడు వస్తుంది. ముఖ్యంగా హీరోయిన్లు బట్టలు విప్పితేనే అవకాశాలు వస్తాయి అనడానికి బాలీవుడ్ హీరోయిన్లే ఉదాహరణ అని చెప్పొచ్చు. ప్రస్తుతం నేషనల్ క్రష్ కన్నా ఎక్కువ పేరు తెచ్చుకున్న బ్యూటీ త్రిప్తి డిమ్రి.

అనిమల్ సినిమాతో ఆమె ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. రణబీర్ కపూర్ తో ఆమె ఇంటిమేటెడ్ సీన్స్ లో కనిపించి అందరికి బాబీగా మారిపోయింది. అంతకుముందు ఈ చిన్నది చాలా మంచి కథలే చేసింది. కానీ, అవేమి ఇప్పుడు ఎవరికి గుర్తులేవు. అనిమల్ నుంచే త్రిప్తి కొత్త జీవితాన్ని మొదలుపెట్టిందని చెప్పొచ్చు. ఇక ఈ సినిమా తరువాత త్రిప్తి నటిస్తున్న చిత్రం బ్యాడ్ న్యూజ్.

Advertisement

విక్కీ కౌశల్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఆనంద్ తివారి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. జూలై 19 న బ్యాడ్ న్యూజ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్రం నుంచి ఒక రొమాంటిక్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. జానమ్ అంటూ సాగే ఈ సాంగ్ లో విక్కీ- త్రిప్తి సీన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

త్రిప్తి అందాలఆరబోత కుర్రాళ్లకు కునుకు రానివ్వకుండా చేస్తోంది. విక్కీతో ఇంటిమేటెడ్ సీన్స్.. ముద్దులతో సాంగ్ మొత్తాన్నినింపేశారు. ముఖ్యంగా త్రిప్తి, విక్కీని రెచ్చగొట్టే విధానం మరింత ఘాటుగా ఉండడంతో కొంతమంది ఆమెపై ఫైర్ అవుతున్నారు. పోర్న్ స్టార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతగా రెచ్చిపోవాల్సిన అవసరం లేదని, ఇంటిమేటెడ్ సీన్స్ చేస్తే తప్ప బాలీవుడ్ పేరు రాదని, అందుకే ఆమెకూడా ఇలాగే చేస్తుందని చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమాతో అనిమల్ బ్యూటీ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Advertisement

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×