E-Paper
Advertisement

Anasuya: వీడు అనసూయ మొగుడా.. అలా ఉన్నాడేంటి అని బండబూతులు తిట్టారు

Anasuya: వీడు అనసూయ మొగుడా.. అలా ఉన్నాడేంటి అని బండబూతులు తిట్టారు
Advertisement

Anasuaya:  హాట్ బ్యూటీ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యాంకర్ గా కన్నా ముందు చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ కెరీర్ ను మొదలుపెట్టింది. ఆ తరువాత జబర్దస్త్ అనే కామెడీ షో ద్వారా నసూయ యాంకర్ గా ఫేమస్ అయ్యింది. ఈ షో తరువాత అమ్మడు నటిగా కూడా మంచి గుర్తింపును తెచ్చుకుంది. ప్రస్తుతంజబర్దస్త్ ను వదిలేసి.. పూర్తిగా  సినిమాలే చేస్తూ వస్తుంది. ఇక సినిమాలు ఒక వైపు.. సోషల్ మీడియాలో అనసూయ చేసే  హల్చల్ అంతా ఇంతా కాదు. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్స్ తో కుర్రకారును కిర్రెక్కిస్తూ ఉంటుంది.

ఇక ఇంకోపక్క వివాదాలు అంటే అనసూయ.. అనసూయ అంటే వివాదం అన్నట్లుగా మారిపోయింది. ట్విట్టర్ లో ఎలాంటి వివాదం అయినా కానీ, అమ్మడు మాత్రం ముందు ఉంటుంది. ముందు ఆంటీ వివాదంతో మొదలై.. ది వివాదంతో ముగిసింది.  స్టార్ హీరో విజయ్ దేవరకొండ పేరు ముందు ది అని పెట్టినందుకు అమ్మడు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. విజయ్ తో ఈ చిన్నదానికి అర్జున్ రెడ్డి సమయం నుంచి వైరం ఉంది.  అది ది వివాదంతో ఇంకా ఎక్కువైంది. ఇక విజయ్ ఫ్యాన్స్.. అనసూయను ఇష్టమొచ్చినట్లు ఆడుకోవడంతో.. ఆమె సైలెంట్ అయ్యింది.

Advertisement

Kareena Kapoor: స్పిరిట్ లో కరీనా.. క్లారిటీ ఇచ్చేసిందిగా

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన అనసూయ.. తాజాగా జబర్దస్త్ నటుడు రాకింగ్ రాకేష్ హీరోగా నటించిన కేసీఆర్ (కేశవ చంద్ర రమావత్). ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా అనసూయ, బేబీ మూవీ డైరెక్టర్ సాయి రాజేష్ హాజరయ్యారు.  ఈ ఈవెంట్ లో సాయి రాజేష్ మాట్లాడుతూ అనసూయతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు.

Advertisement

” నేను, అనసూయ కలిసి జబర్దస్త్ షో లో కలిసి పనిచేశాం. ఆ సమయంలో అనసూయతో కలిసి ఒక సెల్ఫీ తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను.  దీంతో అందరూ నన్ను.. అనసూయ భర్త అనుకున్నారు. వీడు అనసూయ మొగుడా.. అలా ఉన్నాడేంటి అని బండబూతులు తిట్టారు. అనసూయకు టేస్ట్ లేదని కామెంట్స్ పెట్టారు. ఆ తరువాత నేను అనసూయ భర్తను కాదని క్లారిటీ ఇచ్చాను” అని చెప్పుకొచ్చాడు.

RRR Movie: జపాన్‌లో ‘ఆర్ఆర్ఆర్’ సంచలనం.. 71 ఏళ్ల తర్వాత ఈ మూవీనే..

ఇక దీనికి సమాధానంగా అనసూయ మాట్లాడుతూ.. ఈ విషయం తనకు తెలియనే తెలియదు అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక అనుసూయ కెరీర్ విషయానికొస్తే.. అమ్మడు ఆశలన్నీ పుష్ప 2 మీదనే పెట్టుకుంది. పుష్ప సినిమాలో ద్రాక్షాయణి పాత్రలో కొద్దిసేపే కనిపించినా అనుసూయ.. పుష్ప 2 లో మరింత సేపు కనిపించనుందట. ఈసారి మొదటి పార్ట్ లో కంటే ఎక్కువ వైలెంట్ గా కనిపించనుందని తెలుస్తోంది. తమ్ముడును చంపిన పుష్ప ను చంపడానికి ఎంతకైనా తెగించే పాత్రలో ఆమె నటించిందని తెలుస్తోంది.  మరి ఈ సినిమాతో అనసూయ  ఏ రేంజ్ లో గుర్తింపు తెచ్చుకుంటుందో చూడాలంటే.. డిసెంబర్ 6 న పుష్ప 2 రిలీజ్ అయ్యేవరకు ఆగాల్సిందే.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×