E-Paper
Advertisement

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. ఇది అస్సలు ఊహించలేదు..

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. ఇది అస్సలు ఊహించలేదు..
Advertisement

Pawan Kalyan : పవర్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ రాష్ట్రానికి డిప్యూటీ సీఏం గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన రాజకీయాల్లో బిజీగా ఉన్న నేపథ్యంలో సినిమాలను దాదాపుగా వదిలేసినట్లే అన్న వార్తలు గత కొద్దీ రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రాజకీయాల్లో బిజీగా ఉన్నా కూడా సినిమాలు చేస్తానని చెప్పిన విషయం తెలిసిందే.. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపించలేదు. ఆయన కమిట్‌ అయిన మూడు సినిమాలకు టైమిచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కాస్త రిలీఫ్ కాగానే పవన్ డేట్స్ ఇస్తారని నిర్మాతలు వెయిట్ చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే పవన్ కంప్లిట్ గా సినిమాలకు గుడ్ బై చెప్పేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ వార్త విన్న ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు..

పవన్ కళ్యాణ్ సినిమాలకు గుడ్ బై..

Advertisement

పవన్ కళ్యాణ్ నుంచి చివరగా వచ్చిన మూవీ బ్రో.. సాయి ధరమ్ తేజ్ తో స్క్రీన్ ను షేర్ చేసుకున్నారు. ఆ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా కూడా చివరకు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అస్సలు ఊహించని రీతిలో కలెక్షన్స్ వచ్చాయి. దాంతో సినిమా వచ్చిన కొద్ది రోజులకే వెనక్కి వెళ్ళిపోయింది. అ తర్వాత పవన్ కళ్యాణ్ ఒకేసారి నాలుగు సినిమాలను అనౌన్స్ చేసాడు.. ఆ సినిమాలు అన్ని షూటింగ్ దశలోనే ఉన్నాయి. సినిమాలు పూర్తి కాలేదు.. కానీ ఈ ఏడాది జరిగిన ఏపీ ఎన్నికల్లో భారీ విజయాన్ని అందుకొని ఆంధ్రప్రదేశ్ కు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇక ప్రస్తుతం ఆయన తీరిక లేని విధంగా బిజీగా ఉన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని ఘటనలతో ఆయన హోమ్ మినిష్టర్ అవుతానని చెప్పాడు.. అంటే ఉప ముఖ్యమంత్రి గా, హోమ్ మంత్రిగా భాధ్యతలను తన భుజాల మీద వేసుకోనున్నాడని తెలుస్తుంది. అంటే ఇక సినిమా అనే పదం కూడా తీసే ఆలోచన ఆయనకు రాదనీ స్పష్టం అవుతుంది. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

పవన్ కళ్యాణ్ ను స్క్రీన్ మీద చూడటం తో పాటు, రాజకీయా నాయకుడుగా చూడాలని అనుకున్న ఫ్యాన్స్ ఆశలు ఆవిరి అయ్యాయి. ఇక ఆయన పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పనున్నాడని ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. దీనిపై పవన్ కళ్యాణ్ ఏమంటారో చూడాలి.. ఇక ఈయన కమిట్ అయిన సినిమాలను సీక్రెట్ గానే పూర్తి చేసే పనిలో ఉన్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. పాలిటిక్స్‌లో బిజీగా ఉండటంతో ఇప్పటికే ఆయన కమిట్‌ అయిన మూడు సినిమాల షూటింగ్‌ పెడింగ్‌లో పడింది. హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్. ఈ మూవీస్ షూటింగ్‌ త్వరలోనే ట్రాక్ ఎక్కుతుందని అంటున్నారు. ఇందులో ఓ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేస్తారని కూడా టాక్.. ఆ మూడు సినిమాల తర్వాత పవన్‌ మరిన్ని మూవీస్ చేస్తాడా లేదా అన్నది ఇప్పటికైతే సస్పెన్స్‌గానే ఉంది. అయితే ప్రొడ్యూసర్ నాగవంశీ ఇటీవల చేసిన కామెంట్స్ ఇప్పుడు ఫుల్ వైరల్ అవుతున్నాయి. చూద్దాం మరో నాలుగేళ్లలో అయిన సినిమాలు చేస్తాడేమో..

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×