E-Paper
Advertisement

Bhumika: భర్తతో భూమిక విడాకులు.. ఆ హీరో వల్లేనా?

Bhumika: భర్తతో భూమిక విడాకులు.. ఆ హీరో వల్లేనా?
Advertisement

Bhumika chawla : ఒకప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీ ఉన్న హీరోయిన్లలో ఒకరు భూమిక ఒకరు.. ఈమె ఒకప్పుడు స్టార్ హీరోల అందరి సరసన నటించి మెప్పించింది. భూమిక నటించిన ప్రతి సినిమా సూపర్ హిట్ టాక్ ను అందుకుంది. అందులో పవన్ కళ్యాణ్ తో నటించిన ఖుషి మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకుంది. సింహాద్రి, వాసు, ఒక్కడు, సత్యభామ, ఖుషి వంటి చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. 2000 సంవత్సరంలో యువకుడు అనే చిత్రం ద్వారా భూమిక తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఒక్కో సినిమాతో క్రేజ్ ను పెంచుకుంటూ వచ్చింది.. టాలీవుడ్ లోనే ఎక్కువ సినిమాలు చేసింది. ఇక తాజాగా భూమిక గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆ న్యూస్ పై ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

భూమిక వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే ఈమె పెళ్లి చేసుకుంది. చిన్నప్పటి ఫ్రెండ్, యోగా ట్రైనర్ భరత్ ఠాకూర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2007 అక్టోబర్ 21 న వివాహం చేసుకుంది. ఇక వారి లైఫ్ హ్యాపీగా సాగుతున్న సమయంలోనే ఇండస్ట్రీలో వారు విడాకులు తీసుకోబోతున్నారని ఒక వార్త గుప్పుమంది. దీంతో వారు నిజంగానే విడాకులు తీసుకోబోతున్నారని నాగార్జున అనుకున్నారట. వీరిద్దరికీ నాగ్ మంచి ఫ్రెండ్ అన్న విషయం తెలిసిందే.. గతంలో గొడవలు తగ్గిన తర్వాత నాగ్ కలపాలని చాలా ప్రయత్నాలు చేశారని వార్తలు వినిపించాయి.. కానీ అందులో నిజమేంత ఉందో తెలియదు కానీ ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి..

Advertisement

ఇక భూమిక సినిమాల విషయానికొస్తే.. భూమిక యంగ్ లో ఉన్నప్పుడే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటగా ఏఎన్ఆర్ పెద్ద మనవడు అయినటువంటి సుమంత్ హీరోగా చేశాడు. అప్పట్లో ఈ చిత్రం థియేటర్లలో బాగానే కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక ఈ మూవీ తర్వాత నాగార్జునతో స్నేహమంటే ఇదేరా అనే సినిమాలో నటించింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే భూమికతో నాగార్జునకు మంచి స్నేహం ఏర్పడిందట.. అప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్స్ గా మారారు. ఫ్యామిలి ఫ్రెండ్స్ అయ్యారు. ఇద్దరి ఇండ్లలో ఏదైన ఫంక్షన్ జరిగితే వెళ్ళేవారట.. ఈ సినిమా తర్వాత ఆమె ఎన్నో చిత్రాల్లో నటించి ఆ తర్వాత హిందీ,మలయాళం, పంజాబీ,భోజ్ పురి, తమిళ, కన్నడ ఇండస్ట్రీలలో కూడా చాలా చిత్రాల్లో చేసింది. ఇక సినిమాలు వరుసగా చేస్తూ వచ్చింది. ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.. ప్రస్తుతం ప్రత్యేక క్యారెక్టర్ లలో నటిస్తుంది. వరుస సినిమాల లో నటిస్తుంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×