E-Paper
Advertisement

Bigg Boss 8 Telugu: ‘బిగ్ బాస్ సీజన్ 8’ డేట్ ఫిక్స్.. అన్‌లిమిటెడ్ ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్‌!

Bigg Boss 8 Telugu: ‘బిగ్ బాస్ సీజన్ 8’ డేట్ ఫిక్స్.. అన్‌లిమిటెడ్ ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్‌!
Advertisement

Bigg Boss 8 Telugu Date Fix: ‘బిగ్ బాస్ సీజన్ 8’ తెలుగులో మళ్లీ వచ్చేస్తోంది. ఇప్పటికే బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లే పేర్లను టీమ్ లీక్ చేసింది. ఇందులో యాక్టర్ సలీమ్‌తోపాటు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేమ్ సుధాకర్ కొమాకుల, సోషల్ సెలబ్రిటీ బన్నీ వోక్స్, యాంకర్ విష్ణుప్రియ, ఆర్టిస్ట్ రీతూ చౌదరిలు కంటెస్టెంట్‌గా వెళ్తున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా, రియాలిటీ షోకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ ‌ను బిగ్ బాస్ టీం ఇన్‌స్ట్రాగ్రామ్ వేదికగా అధికారిక ప్రకటన చేసింది. సెప్టెంబర్ 1న రాత్రి 7 గంటలకు బిగ్ బాస్ సీజన్ 8 తెలుగులో లాంఛ్ కానుందని వెల్లడించింది.

‘ఆర్ యూ రెడీ.. ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్‌‌కు లిమిట్ లేదు.’ అంటూ బిగ్ బాస్ టీం వీడియో విడుదల చేసింది. గత సీజన్లను మించి ఉండేలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ సీజన్ 8 ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.

Advertisement

 

?utm_source=ig_web_copy_link">

Advertisement

 

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×