E-Paper
Advertisement

Bobby Deol Entry Song : అబ్రర్‌ జమాల్‌ జమాల్‌.. ఫుల్ సాంగ్ వచ్చేసిందోచ్..

Bobby Deol Entry Song : అబ్రర్‌ జమాల్‌ జమాల్‌.. ఫుల్ సాంగ్ వచ్చేసిందోచ్..
Advertisement
Bobby Deol Entry Song

Bobby Deol Entry Song : యానిమల్‌ సినిమా.. విడుదలై రెండు వారాలు గడుస్తున్న ఇంకా ఏమాత్రం కలెక్షన్స్ తగ్గకుండా దూసుకుపోతున్న చిత్రం. ఈ మూవీలో హీరో పాత్రకి ఎంత క్రేజ్ ఉందో ..విలన్ పాత్రకి అంతకంటే క్రేజ్ ఉంది అనడంలో ఎటువంటి డౌట్ లేదు. సందీప్ రెడ్డి  ఈ చిత్రం లో ఇప్పటివరకు ఉన్న ఎన్నో సినిమా షూటింగ్ కట్టుబాట్లను దాటేశాడు. హీరోని ఎంతో వైలెంట్ గా చూపించి కూడా సక్సెస్ సాధించాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో సందీప్ రెడ్డి వంగా కి మంచి క్రేజ్ ఏర్పడింది.

ఇప్పటికి కూడా మూవీకి సంబంధించి ఏదో ఒక టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ గా డిస్కస్ అవుతూనే ఉంది. సాంగ్స్ దగ్గర నుంచి డైలాగ్స్ వరకు.. హీరో దగ్గర నుంచి హీరోయిన్ వరకు ..ప్రతి విషయంలో మెచ్చుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో ..విమర్శించే వాళ్ళు అంతమంది ఉన్నారు. అయినా కానీ ఈ మూవీపై ఎటువంటి ప్రభావం పడడం లేదు.

Advertisement

ఇక ఆ విషయం పక్కన పెడితే మూవీలో బాగా హైలైట్ అయింది విలన్ ఎంట్రీలో వచ్చే ఒక చిన్న పాట క్లిప్. ఈ బిట్ సాంగ్ కి సోషల్ మీడియాలో వీడియోలు చేసి తెగ మురిసిపోతున్నారు నెటిజన్స్. ప్రస్తుతం విపరీతంగా ట్రెండింగ్ లో ఉన్న సాంగ్ ఇదే అనడంలో డౌట్ లేదు. ఒక విలన్ ఎంట్రీస్ సాంగ్ కి ఈ రేంజ్ ప్రేక్షకాధరణ లభించడం ఇదే మొదటిసారి ఏమో.జమాల్‌ జమాల్‌ అంటూ సాగే ఈ బిట్ సాంగ్ ప్రస్తుతం బాగా వైరల్ అయింది.

దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా మేకర్స్ ఈ పాట ఫుల్ వెర్షన్ విడుదల చేసేసారు. ఇక ఈ పాట యూట్యూబ్ లో బ్లాస్టింగ్ రికార్డ్ సొంతం చేసుకోవడం ఖాయమని అందరూ భావిస్తున్నారు.రికార్డ్‌ స్థాయి వ్యూస్ తెచ్చుకోవడం తో పాటు సాంగ్ మరింత వైరల్ అయ్యే ఆస్కారం ఉంది. ఒక చిన్న బిట్ సాంగ్ తోనే తెగ ఖుష్ అయిపోయిన నెటిజన్స్ ఇప్పుడు ఫుల్ సాంగ్ తో ఏం చేస్తారో చూడాలి.యానిమల్ మూవీ లో విలన్ అబ్రర్‌ హక్‌ గా ఎంట్రీ ఇచ్చిన ఒకప్పటి హీరో బాబీ డియోల్.. మునుపెన్నడు ఎరుగని ఫేమ్ ఈ ఒక్క పాత్రతో సంపాదించుకున్నారు. ఈ మూవీ తర్వాత అతని కోసం డైరెక్టర్స్ క్యూ కట్టే ఆస్కారం ఉంది అని ఇండస్ట్రీ వర్గాల టాక్.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×