E-Paper
Advertisement

Chiranjeevi : మెగాస్టార్ ఇంట మెగా ఫంక్షన్… గుడ్ న్యూస్ చెప్పడానికి రెడీ అయిన శ్రీజ

Chiranjeevi : మెగాస్టార్ ఇంట మెగా ఫంక్షన్… గుడ్ న్యూస్ చెప్పడానికి రెడీ అయిన శ్రీజ

MegaSreeja Konidela : మెగా ఫ్యామిలీలో ఈ మధ్య కాలంలో ఏదొక ఫంక్షన్ జరుగుతూనే ఉంది.. క్లింకారా పుట్టిన తర్వాత ఆ ఇంట్లో సంతోషాలు వెళ్ళు విరుస్తున్నాయి. మెగా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి ఏదొక రూపంలో అదృష్టం కలిసి వస్తుంది. తాజాగా ఇప్పుడు మరో గుడ్ న్యూస్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. మొన్నటివరకు వరుణ్ తేజ్ వైఫ్, లావణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్ అని చెబుతుందని అందరు అనుకున్నారు. ఆ విషయం పై ఇప్పటికే ఎన్నో పూకార్లు వినిపించాయి.. త్వరలో మెగా ఫ్యామిలీలోకి మరోకరు ఎంట్రీ ఇవ్వబోతున్నారని అందరు సంతోషించేలోపే ఆ వార్తల్లో నిజం లేదని చెప్పడంతో ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.. అయితే ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి మరో గుడ్ న్యూస్ ను చెప్పబోతున్నట్లు ఓ వార్త షికారు చేస్తుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

మెగా డాటర్ శ్రీజ కొణిదెల ( Sreeja Konidela) గురించి అందరికి తెలిసే ఉంటుంది. మొదటి భర్తతో మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుంది. వీరికి ఒక పాప పుట్టింది. ఇక కుటుంబ సభ్యులు రెండో పెళ్లి చేశారు. అతనితో విడిపోయి తండ్రి చెంతకే చేరింది. ప్రస్తుతం శ్రీజ చిరంజీవి తోనే ఉంది. ఇకపోతే శ్రీజ కు మొదటి భర్త శిరీష్ భరద్వాజ్ కు పుట్టిన పాప నివృత్తి.. ఇప్పుడు ఆ అమ్మాయికి మెచ్యూర్ ఫంక్షన్ ను చేసేందుకు చిరంజీవి ( Chiranjeevi) భారీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక త్వరలోనే మెగా ఫ్యామిలీ అంతా కూడా ఈ హాఫ్ సారీ ఫంక్షన్‌కి అటెండ్ కాబోతుందని తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఈ వార్త బాగా హల్ చల్ చేస్తుంది. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలుసుకున్న మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

శ్రీజ రెండో భర్త కల్యాణ్ ఒకటి రెండు సినిమాల్లో హీరోగా కూడా నటించాడు. తరువాత కొద్దిరోజులకే రెండో భర్త నుంచి కూడా శ్రీజ దూరంగా ఉంటుంది. ఈ విషయాన్ని ఆఫిషియల్‌గా ప్రకటించక పోయినప్పటికీ.. శ్రీజ, కల్యాణ్ దేవ్ లు ఇద్దరు విడాకులు తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై క్లారిటి రావాల్సి ఉంది. మరి చిరంజీవి మనుమరాలు ఫంక్షన్ కు కళ్యాణ్ దేవ్ వస్తాడా? రాడా అన్నది ఆసక్తిగా మారింది. ఇక చిరంజీవి ఈ వయస్సులో కూడా తగ్గేదేలే అంటూ వరుసగా యాక్షన్ సినిమాలను చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన విశ్వంభర సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాకు వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నాడు. సమ్మర్ లో రిలీజ్ కాబోతుంది. ఇక రామ్ చరణ్ ( Ram Charan )సంక్రాంతి కి గేమ్ చేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. ఇక ఆ తర్వాతే మూడు ప్రాజెక్టు లలో నటిస్తున్నాడు.. ట్రిపుల్ ఆర్ తర్వాత ఇన్నాళ్లకు రాబోతున్న గేమ్ ఛేంజర్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన చరణ్ లుక్ ఫోటోలు లీక్ అయ్యాయి. అంతేకాదు పొలిటికల్ నేపథ్యంలో సినిమా రాబోతుంది.. ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×