E-Paper
Advertisement

Hollywood Movies : సౌత్ సినిమాలను కాపీ కొడుతున్న హాలీవుడ్..క్రిస్టోఫర్ నోలాన్ ఇది అస్సలు ఊహించలేదు..

Hollywood Movies : సౌత్ సినిమాలను కాపీ కొడుతున్న హాలీవుడ్..క్రిస్టోఫర్ నోలాన్ ఇది అస్సలు ఊహించలేదు..
Advertisement

Hollywood Movies : ఒక ఇండస్ట్రీలోని సినిమాలు మరో ఇండస్ట్రీ కాపీ కొట్టడం కామన్.. సౌత్ ఇండస్ట్రీలోని సినిమాలు నార్త్ లో దర్శనం ఇచ్చేవి.. లేదా మిగితా ఇండస్ట్రీలో తెరకేక్కిన సినిమాలను కాపీ రైట్స్ ను కొనుగోలు చెయ్యకుండా సినిమాలు తెరకేక్కించేవాళ్ళు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. కాపీ రైట్స్ ను ప్రముఖ నిర్మాణ సంస్థలు కొనుగోలు చేస్తుంటాయి. ఆ సినిమాలను మళ్లీ వాళ్ళ భాషలోకి రిమేక్ చేస్తుంటారు. తెలుగు టు బాలీవుడ్ లో ఇలాంటి రిమేక్ సినిమాలు ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక మన తెలుగు స్టార్ హీరోలు కూడా రిమేక్ సినిమాలు చెయ్యడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఇప్పుడు సౌత్ సినిమాల క్రేజ్ హాలివుడ్ కు పాకింది.. అక్కడ ఉన్న స్టార్ హీరోలు సైతం సౌత్ సినిమాల కథలను తలపించేలా స్టోరీలను క్రియేట్ చేస్తున్నారు. తాజాగా ఓ హాలీవుడ్ పోస్టర్ రిలీజ్ అయింది. అది విజయ్ దళపతి సినిమాను కాపీ కొట్టినట్లు తెలుస్తుంది. ఆ సినిమా ఏంటో ఒకసారి తెలుసుకుందాం..

హాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలాన్ ఇప్పుడు తన కొత్త సినిమాను ప్రకటించాడు. హాలీవుడ్ ఇండస్ట్రీలో ఈయన తెరకెక్కిస్తున్న సినిమాలకు డిమాండ్ ఎక్కువ. ఇప్పటివరకు వచ్చిన ప్రతి సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకోవడంతో పాటు కలెక్షన్ల సునామి సృష్టించాయి.. తెలుగులో ఆయన డైరెక్ట్ చేసిన సినిమా డబ్ అయ్యాయి. బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకున్నాయి.. అలాంటి డైరెక్టర్ ఇప్పుడు ఓ సౌత్ సినిమాను కాపీ కొట్టినట్లు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఆ సినిమా మరేంటో కాదు.. తమిళ హీరో నటించిన లేటెస్ట్ మూవీ ది గోట్ మూవీ సూపర్ డూపర్ హిట్ టాక్ ను అందుకుంది. ఆ సినిమా పోస్టర్ ను తలపించేలా ఈ డైరెక్టర్ తాజాగా అనౌన్స్ చేసిన పోస్టర్ ఉందనే టాక్ ను అందుకుంది. అసలు స్టోరీ అదో, కాదో తెలియదు. కానీ పోస్టర్ మాత్రం వైరల్ అవుతుంది.

Advertisement

ఇక విజయ్ దళపతి గోట్ మూవీ విషయానికొస్తే.. విజయ్ హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన The GOAT మూవీ సెప్టెంబర్ 5న థియేటర్స్ లోకి వచ్చింది. యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథాంశంతో రెడీ అయిన ఈ సినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ లో తండ్రి కొడుకుగా నటించాడు. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా చేసింది. ఈ సినిమా ఒకవైపు విమర్శలు అందుకున్నా కూడా మరోవైపు బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ ను అందుకొని అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకుంది. విజయ్ కు ఈ మూవీ సక్సెస్ టాక్ ను అందించింది. ఈ మూవీ తర్వాత ఇప్పుడు మరో సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమాను ఎప్పుడో ప్రకటించాడు. దాంతో పాటుగా ఈ హీరో ఈ మధ్యనే తన రాజకీయ పార్టీని అనౌన్స్ చేసాడు. ఆ పార్టీకి ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది..

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×