E-Paper
Advertisement

Dasara : ఓటీటీలోకి దసరా మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Dasara : ఓటీటీలోకి దసరా మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
Advertisement
Dussehra Movie Streaming in OTT

Dasara : నాచురల్‌ స్టార్‌ నాని, కీర్తి సురేష్‌ జంటగా నటించిన సినిమా దసరా మంచి హిట్ కొట్టింది. కొత్త దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల దర్శకుడి తొలి ప్రయత్నంలోనే సక్సెస్‌ అయ్యాడు. ప్రేక్షకులతోపాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. థియేటర్లలో ఈ మూవీకి మంచి ఆదరణ వచ్చింది. ఈ సినిమా ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది.

మే 30 నుంచి దసరా మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతుందని తెలుస్తోంది. రూ. 22 కోట్ల‌కు ఈ సినిమా డిజిట‌ల్ రైట్స్‌ను నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం. హిందీ వెర్షన్‌ హక్కులను మాత్రం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ దక్కించుకుందని తెలుస్తోంది.

Advertisement

మార్చి 30న శ్రీరామ నవమి రోజు విడుదలైన దసరాకు మంచి స్పందన వచ్చింది. భారీ ఓపెనింగ్స్‌ వచ్చాయి. దీంతో బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు రాబట్టింది. రూ. వంద కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయని అంచనా. దీంతో నిర్మాతలు భారీ లాభాలు ఆర్జించారు. థియేట‌ర్ల‌లో కాసుల వ‌ర్షాన్ని కురిపించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో అలరించేందుకు సిద్ధకావడంతో మరోసారి చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు.

గోదావరి ఖని బొగ్గు గనుల నేపథ్యంలో మాస్‌ యాక్షన్‌ సినిమాగా తెరకెక్కిన దసరా అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. నాని మాస్ క్యారెక్టర్ లో మెప్పించాడు. ఈ సినిమాతో మాస్‌ ఇమేజ్‌ను సంపాదించుకున్నాడు. పాటలు ఈ మూవీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×