E-Paper
Advertisement

Movies Released : డిసెంబర్ 15.. మూవీ లవర్స్  సాలిడ్ గా గుర్తు పెట్టుకోవాల్సిన డేట్..

Movies Released : డిసెంబర్ 15.. మూవీ లవర్స్  సాలిడ్ గా గుర్తు పెట్టుకోవాల్సిన డేట్..
Advertisement

Movies Released : డిసెంబర్ 15 ఒకేసారి పది సినిమాలు వస్తున్నాయి. మూవీ లవర్స్ కి ఒకటి రెండు సినిమాలు చూసిన తృప్తి కలగదు. అందుకే ఈ సీజన్ యానిమల్, హాయ్ నాన్న వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు చూసిన సినీ లవర్స్ సంతృప్తి చెందలేదు.. కొత్త సినిమాలు కావాలి అన్న వాళ్ళ ఆకాంక్ష తీరనూలేదు. అందుకే మూవీ లవర్స్ కోసం ఒక చిన్ని శుభవార్త.. డిసెంబర్ 21..షారుఖ్ ‘డంకీ’.. డిసెంబర్ 22 సలార్ ఇలాంటి బడా సినిమాలు రేస్ లో ఉండనే ఉన్నాయి. అయినా సరే రేపు శుక్రవారం ఏకంగా 10 సినిమాలు బరిలోకి దిగుతున్నాయి.

ఇక ఈ సినిమాలలో హారర్ థ్రిల్లర్ మూవీలు ఇష్టపడే ఆడియన్స్ కోసం పిండం మూవీ రెడీగా ఉంది. బేబీ మూవీ ఫేమ్ విరాజ్ అశ్విన్ నటిస్తున్న జోరుగా హుషారుగా కూడా రేపే విడుదల కాబోతోంది. డిస్ట్రిబ్యూటర్స్ కూడా బాగా కోఆపరేట్ చేయడంతో ఈ మూవీకి కావాల్సిన థియేటర్స్ దొరికాయి. ఇక ఈ మూవీస్ కాకుండా ఆలంబన, తికమక తండా, సఖీ ,లాంగ్ లీవ్, మాయ,కలశ, శాంతల లాంటి సినిమాలు విడుదల కాబోతున్నాయి. అయితే ఈ సినిమాలు అసలు రేపు విడుదల అవుతున్నాయి అన్న విషయం చాలామందికి తెలియదు.

Advertisement

ఈ మూవీస్ కి బజ్ మాట దేవుడెరుగు.. అట్లీస్ట్ మౌత్ బాగుంటే ఎంతో కొంత క్లిక్ అవుతాయి అన్న ధైర్యంతో మేకర్స్ విడుదల చేసేస్తున్నారు. ఇక ఇందులో ఉన్న క్యాస్టింగ్ కూడా చెప్పుకో దగ్గ రేంజ్ కాకపోవడం.. సినిమాలన్నీ కాస్త మిడ్ యావరేజ్ బడ్జెట్ తో ఉండడం.. ఇలాంటి కారణాలతో పెద్దగా పబ్లిసిటీ కూడా లేకుండా అంతంత మాత్రం పబ్లిసిటీతో విడుదల చేసేస్తున్నారు. అందుకే ఇంకా ఆడియన్స్ కి ఈ మూవీస్ ఉన్నాయి అని కూడా బ్రెయిన్ లో రిజిస్టర్ కాలేకపోయింది. ఈ సినిమాల సందడి వారం రోజులకి మించి ఉండదు ఎందుకంటే సలార్ వస్తే ఇవన్నీ దుకాణాలు సర్దేసుకోవాల్సిందే. ఈ వారం రోజులు దొరికిన థియేటర్లలో ఎంతవరకు షోస్ తో మెప్పించొచ్చు అన్న విషయంపై ప్రస్తుతం ఈ చిత్ర బృందం కాన్సన్ట్రేట్ చేస్తే చాలు అన్నట్లు ఉంది పరిస్థితి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×