E-Paper
Advertisement

Devara Collections : బాక్సాఫీస్ వద్ద దేవర జాతర.. వారం రోజులకు ఎంత రాబట్టిందంటే ?

Devara Collections : బాక్సాఫీస్ వద్ద దేవర జాతర.. వారం రోజులకు ఎంత రాబట్టిందంటే ?
Advertisement

Devara Collections : గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ దేవర.. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా మొదటి షో కే మిక్సీ్డ్ టాక్ ను అందుకున్నా ఈ సినిమాకు స్లోగా రెస్పాన్స్ పెరుగుతూ వస్తుంది. అదే విధంగా కలెక్షన్స్ కూడా భారీగానే పెరుగుతున్నాయి. రోజు రోజుకు కలెక్షన్స్ పెరుగుతున్నాయని తెలుస్తుంది.. త్రిపుల్ ఆర్ తర్వాత సోలో హీరోగా ఆరేళ్ళ తర్వాత వచ్చిన దేవర మూవీ కలెక్షన్స్ రోజు రోజుకు పెరుగుతూ వస్తున్నాయి. భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీకి ఈ వీకెండ్ కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇక ఈ మూవీ వారం రోజులకు ఎంత రాబట్టిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

మాస్ యాక్షన్ సీన్లలో ఎన్టీఆర్ అదరగొట్టారు. ఈ మూవీలో డ్యూయల్ రోల్ లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.. ఈ మూవీ తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 172 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఏడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.405 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు దేవర టీమ్ సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు. సౌత్ తో పాటుగా నార్త్ లోనూ కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఇదే జోరును కొనసాగిస్తే దసరా వరకు ఈ చిత్రం రూ.500 కోట్ల క్లబ్‌ను చేరుకోనుంది. ఇక గురువారం సాయంత్రం పార్క్ హయత్ లో ఈ చిత్రానికి పనిచేసిన టెక్నీషియన్స్ తో పాటు డిస్ట్రిబ్యూటర్లకు మిక్కిలినేని సుధాకర్, నాగ వంశీ కలిసి పార్టీ ఇచ్చారు..

Advertisement

ఇదిలా ఉండగా ప్రపంచవ్యాప్తంగా 7250 థియేటర్‌లలో రిలీజైంది దేవర.. మొదటి రోజు రూ.172 కోట్లు, రెండో రోజు రూ.71 కోట్లు, మూడో రోజు రూ. 40 కోట్లు, నాలుగో రోజు రూ. 25 కోట్లు, ఐదో రోజు రూ.40కోట్లు, ఆరో రోజు రూ.40 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఏడో రోజైన గురువారంకు రూ.396 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఇదే జోరులో కలెక్షన్స్ ను అందుకుంటుంటే త్వరలోనే రూ. 700 కోట్లు రాబట్టం పక్కా అని ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.. ఇక ఈ సినిమాలో జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటించగా, బాలీవుడ్ హీరో సైఫ్ ఆలీ ఖాన్దేవర మూవీని రెండు పార్టులు తీస్తున్నారు. తొలి పార్టుకు మంచి స్పందన వచ్చింది. ఇక రెండో భాగం ఎప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఎన్టీఆర్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు..

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×