E-Paper
Advertisement

Dhamaka ott Release Date: రవితేజ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్‌.. ‘ధ‌మాకా’ ఓటీటీ డేట్

Dhamaka ott Release Date: రవితేజ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్‌.. ‘ధ‌మాకా’ ఓటీటీ డేట్
Advertisement
dhamaka ott release date

Dhamaka ott Release Date

మాస్ మహారాజా రవితేజ ఫ్యాన్స్ సెలబ్రేషన్స్‌లో ఉన్నారు. 2022 ఎండింగ్‌లో ర‌వితేజ ఈసారి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌న ఖాతాలో వేసుకున్నారు. ఆయ‌న క‌థానాయ‌కుడిగా త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్‌పై టి.జి.విశ్వ ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. డిసెంబ‌ర్ 23న విడుద‌లైన ఈ చిత్రం రూ.100 కోట్ల‌కు పైగా గ్రాస్ క‌లెక్ష‌న్స్‌ను సాధించింది. ర‌వితేజ కెరీర్‌లోనే హ‌య్యస్ట్ క‌లెక్ష‌న్స్ సాధించిన చిత్ర‌మిది.
ధ‌మాకా చిత్రాన్ని ఎవ‌రైతే థియేట‌ర్‌లో చూడ‌లేదో.. వారికి త్వ‌ర‌లోనే గుడ్ న్యూస్ వ‌చ్చేసింది. అదేంటంటే.. ఈ చిత్రం త్వ‌ర‌లోనే డిజిట‌ల్ మాధ్య‌మంలో ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌నుంది. సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు జ‌న‌వ‌రి 22న ధ‌మాకా సినిమాను ప్ర‌ముఖ డిజిట‌ల్ సంస్థ‌ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానుంది. నిజంగానే.. ర‌వితేజ ఫ్యాన్స్‌కి మంచి వార్తే. థియేట‌ర్స్‌లో టాక్‌కి భిన్నంగా సెన్సేష‌న‌ల్ హిట్ సాధించిన ధ‌మాకా మూవీ.. మ‌రి ఓటీటీలో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి మ‌రి.

ఈ స‌క్సెస్ సెలబ్రేట్ చేసుకుంటున్న మ‌హారాజా ఫ్యాన్స్‌కు సంక్రాంతికి ట్రీట్ ఇవ్వ‌టానికి ర‌వితేజ రెడీ అయ్యారు. ఆయ‌న మెగాస్టార్ చిరంజీవితో క‌లిసి న‌టించిన వాల్తేరు వీర‌య్య చిత్రం జ‌న‌వ‌రి 13న రిలీజ్ కానుంది.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×