E-Paper
Advertisement

Director Madan : దర్శకుడు మదన్ హఠాన్మరణం

Director Madan : దర్శకుడు మదన్ హఠాన్మరణం
Advertisement

Director Madan : ‘ఆ నలుగురు’ చిత్రంతో రచయితగా తన ప్రతిభను నిరూపించుకుని, ‘పెళ్లయిన కొత్తలో’ చిత్రంతో దర్శకుడిగా మారిన మదన్ ఆకస్మిక మరణం చెందారు. నాలుగు రోజుల క్రితం బ్రెయిన్ స్ట్రోక్ కు గురైన మదన్… హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ… కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. ఈయన స్వస్థలం మదనపల్లి. ‘గుండె ఝల్లుమంది, ప్రవరాఖ్యుడు, కాఫీ విత్ మై వైఫ్, గరం, గాయత్రి’… వంటి ఇత‌ర చిత్రాలను ఆయ‌న తెర‌కెక్కించారు. సూపర్‌స్టార్ కృష్ణ ఇటీవ‌లే క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. ఆ బాధ‌ను మ‌ర‌చిపోక ముందే ఇప్పుడు మ‌ద‌న్ మ‌ర‌ణ వార్త అంద‌రినీ దుఃఖ సాగ‌రంలో ముంచేసింది. మ‌ద‌న్ మృతిపై సినీ ఇండ‌స్ట్రీ సంతాపాన్ని వ్య‌క్తం చేస్తోంది.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×