E-Paper
Advertisement

Bollywood Heroines: కల్కి హీరోయిన్ లెస్బియనా.. పెళ్లి అయిన హీరోయిన్ తో.. బీచ్ లో.. ఛీఛీ..?

Bollywood Heroines: కల్కి హీరోయిన్ లెస్బియనా.. పెళ్లి అయిన హీరోయిన్ తో.. బీచ్ లో.. ఛీఛీ..?
Advertisement

Bollywood Heroines: సాధారణంగా ఇద్దరు అబ్బాయిలు క్లోజ్ గా కనిపిస్తే.. గేస్ రా మీరు అని అడుగుతారు. అదే ఇద్దరు అమ్మాయిలు క్లోజ్ గా కనిపిస్తే లెస్బియన్సా అని అడుగుతారు.  బాలీవుడ్ లో ఇప్పటివరకు చాలామంది గే యాక్టర్స్ఉన్నారు . అయితే మొదటిసారి లెస్బెనియన్స్ జంట ఉన్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అది కూడా వారిద్దరూ స్టార్ హీరోయిన్స్. ఏంటి.. నిజమా.. ? ఎవరు వాళ్లు అని అంటే..  కల్కి బ్యూటీ దిశా పటానీ,  నాగిని బ్యూటీ మౌనీ రాయ్. వీరిద్దరూ లెస్బియన్స్ అని బాలీవుడ్ కోడై కూస్తోంది. అంతలా వీరి బాండింగ్ ఉంది. ఎక్కడకు వెళ్లినా వీరే జంటగా కనిపిస్తున్నారు.

ముఖ్యంగా మౌనీ రాయ్.. భర్తను వదిలేసి మరీ దిశాతోనే కాలం గడిపేస్తుంది. బీచ్ లు, వెకేషన్స్,  పార్టీలు, ఈవెంట్స్ అని .. ఎక్కడ చూసినా ఈ జంటనే కనిపిస్తున్నారు. తామిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పుకుంటున్నా.. వారు మధ్య ముద్దులు, హగ్ లు వేరే లెవెల్ లో ఉండడంతో ఫ్రెండ్స్ అంటే నమ్మలేకపోతున్నామని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. నిజం చెప్పాలంటే మౌనీ రాయ్ ఇన్స్టాగ్రామ్ లో తన భర్తతో ఉన్న ఫోటోల కన్నా.. దిశాతో ఉన్న ఫొటోలే ఎక్కువ అని చెప్పాలి.

Advertisement

ఇక తాజాగా మరోసారి వీరిద్దరూ ఇంటర్నెట్ ను షేక్ చేశారు. బీచ్ ఒడ్డున బికినీలో అదరగొట్టే ఫోజులతో పిచ్చెక్కించారు. నేడు మౌనీ రాయ్ పుట్టినరోజు కావడంతో.. దిశా కొన్ని వెకేషన్ ఫోటోలను షేర్ చేస్తూ.. మౌనీ గురించి రాసుకొచ్చింది. ” జీవితాంతం నేను నిన్ను కనుగున్నాను. హ్యాపీ బర్త్ డే మై స్టార్ మౌంజు. నా లైఫ్ లోకి వచ్చి నాకు ఇంత హ్యాపీనెస్ ఇచ్చినందుకు థాంక్యూ. నీలాంటి మంచి సిస్టర్ దొరికినందుకు నేను ఎంతో గ్రేట్ గా భావిస్తున్నా.. ఐ లవ్ యూ” అని రాసుకొచ్చింది.

ఇక వీరిద్దరూ సిస్టర్ అన్నా కూడా నెటిజన్స్ మాత్రం అస్సలు నమ్మడం లేదు. వీరిద్దరూ.. లెస్బియన్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఏంటి.. దిశా.. పెళ్ళైన హీరోయిన్ తో ఛీఛీ అంటూ తిట్టిపోస్తున్నారు.  ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక దిశా గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లోఫర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. భారీ పరాజయాన్ని అందుకొని బాలీవుడ్ లోనే పాగా వేసింది. కొన్నేళ్లు టైగర్ ష్రాఫ్ తో ప్రేమాయణం నడిపించింది.వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారు అనుకున్నారు. కానీ, ఈలోపే ఈ జంట విడిపోయింది.

Advertisement

ఇక చాలా గ్యాప్ తరువాత దిశాకల్కి సినిమాతో తెలుగులో రీఎంట్రీ ఇచ్చింది. ఉన్నది కొద్దిసేపే అయినా.. ఈ చిన్నది తన అందంతో కుర్రకారును మంత్ర ముగ్దులను చేసింది. ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం దిశా.. బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా మారింది. ఇక మౌనీ రాయ్.. బ్రహ్మాస్త్ర సినిమా తరువాత మంచి అవకాశాలనే అందుకుంటుంది. వీరిద్దరి మధ్య ఉన్న ఉన్నది నిజంగానే సిస్టర్ సంబంధమా.. ? లేక వీరిద్దరూ లెస్బియన్స్ యేనా అనేది కాలమే నిర్ణయించాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×