E-Paper
Advertisement

Niharika Divorce: నిహారిక జంటకు విడాకులు.. సుప్రీంకోర్టు తీర్పు మేరకు మంజూరు!

Niharika Divorce: నిహారిక జంటకు విడాకులు.. సుప్రీంకోర్టు తీర్పు మేరకు మంజూరు!
Advertisement
niharika

Niharika Divorce: నిహారిక జంటకు విడాకులు మంజూరు చేసింది కోర్టు. జూన్ 5నే విడాకులు వచ్చినా.. ఈ విషయం ఆలస్యంగా బయటకు వచ్చింది.

మే 19న పరస్పర అంగీకారంతో కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు నిహారిక, చైతన్య. హిందూ వివాహ చట్టం ప్రకారం విడాకులకు అప్లై చేశారు. విడాకులు మంజూరు చేసేందుకు ఆరు నెలల గడువు అవసరం లేదంటూ ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వగా.. ఆ మేరకు వారిద్దరికీ వెంటనే డైవర్స్ మంజూరు చేసినట్టు తెలుస్తోంది.

Advertisement

2020 డిసెంబర్ 9న నిహారిక, చైతన్యల పెళ్లి జరిగింది. రాజస్థాన్‌లోని ఖరీదైన ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో.. డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ ఇచ్చారు. వారిద్దరి వెడ్డింగ్ వీడియోస్, ఫోటోస్ చూసి.. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనుకున్నారంతా.

కట్ చేస్తే.. పెళ్లైన కొద్దిరోజులకే కొత్త జంట మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. అవి మరింత ముదిరాయి. చాలాకాలంగా వారిద్దరూ ఒకరికొకరు దూరంగా ఉంటున్నారు. గతంలోనే ఇన్‌స్టాలో భర్త ఫోటోలను డిలీట్ చేసింది నిహారిక. అప్పటినుంచీ వారిద్దరూ విడిపోతున్నట్టు జోరుగా ప్రచారం జరిగింది.

Advertisement

అనుకున్నట్టుగానే.. వారిద్దరూ విడిపోయారు. మ్యూచువల్‌గా డైవర్స్‌కు అప్లై చేయడంతో ఫ్యామిలీ కోర్టు విడాకులు ఇచ్చేసింది. ఇకనుంచి మిసెస్ నిహారిక కాస్త.. మిస్ నిహారిక కొణిదెల.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×