BigTV English

Guess The Actress : ఈ ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా?

Guess The Actress : ఈ ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా?

Guess The Actress : ఈ మధ్య సోషల్ మీడియాలో ఒకప్పటి హీరోయిన్లు, హీరోల ఫోటోలు లేదా చిన్నప్పటి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అప్పటిలో ఒక్క సినిమాతో ఇండస్ట్రీకి దూరం అయిన హీరోయిన్ల ఫోటోలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే హీరోయిన్ ప్రభాస్ సినిమాలోని హీరోయిన్.. ఈ ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి ఎవరో గుర్తు పట్టారా? ఈమె ప్రభాస్ సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఆ సినిమా అంత హిట్ టాక్ ను అందుకోలేదు. దాంతో ఆమె తర్వాత సినిమాల్లో కనిపించలేదు.. ఎవరో కనిపెట్టారా?


ఆమె ఎవరో కాదు రాఘవేంద్ర హీరోయిన్.. ఆ హీరోయిన్ శ్వేత అగర్వాల్ . నమ్మిన నా మది మంత్రాలయమేరా సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. ఈ పాట ఇప్పటికీ ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటుంది. ఈ పాటలో అందం, అభినయంతో కట్టిపడేసింది శ్వేత. ఈ మూవీలో తన నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ బ్యూటీ ఆ తర్వాత మళ్లీ తెలుగు చిత్రాల్లో కనిపించలేదు. ఈమె పూర్తిగా సినిమాలకు దూరం అయ్యింది. సోషల్ మీడియాలో కూడా కనిపించలేదు. 2020 లో ప్రముఖ వ్యాపార వేత్తను పెళ్లి చేసుకుంది. వీరికి ఒక పాప కూడా పుట్టింది. అప్పటిదే ఈ ఫోటో.

ఇక 2008లో ఇంగ్లీష్ లో తందూరి లవ్ అనే లో కనిపించింది. కానీ ఈ అంతగా ఆకట్టుకోలేకపోయింది. దర్శకుడు మహేష్ భట్ తెరకెక్కించిన షాపిత్ అనే హార్రర్ చిత్రంలో చివరిసారిగా నటించింది. ఈ సినిమా పాజిటివ్ టాక్ ను అందుకుంది. పాజిటివ్ టాక్ ను అందుకుంది. కానీ సినిమాల్లో నటించడానికి ఆసక్తి కనిపించలేదు. పెళ్లి తర్వాత పూర్తిగా ఫ్యామిలీకి టైమ్ కేటాయించిన శ్వేత.. నెట్టింట షేర్ చేసే ఫోటోస్ మాత్రం తెగ వైరలవుతున్నాయి. పెళ్లి తర్వాత కంప్లీట్ గా సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. ఇప్పుడు ఫ్యామిలిని లీడ్ చేస్తుంది.. ఇక ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఇటీవలే కల్కి 2898 ఏడీ మూవీతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది.. ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టారు. ప్రభాస్ నటించే ప్రతి పై ఓ రేంజ్ హైప్ నెలకొంది.


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×