E-Paper
Advertisement

Bollywood Actress: మీసంతో రౌడీలా ఉన్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?

Bollywood Actress: మీసంతో రౌడీలా ఉన్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?
Advertisement

Bollywood Actress: ఒకప్పుడు ఇండస్ట్రీలో హీరోలు హీరోయిన్లలాగా రెడీ అవుతుంటారు. కానీ ఈ మధ్య హీరోయిన్లు హీరోలుగా, విలన్ గెటప్ లు వేస్తున్నారు. మొన్నీమధ్య తమన్నా వేసిన గెటప్ అందరిని ఆకట్టుకుంది. ఇప్పుడు మరో బాలీవుడ్ హీరోయిన్ మీసంతో అబ్బాయిలాగా రెడీ అయిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఈ ఫొటోలో అబ్బాయిలాగా ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా? ఈమె ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ నెల 4 న శుక్రవారం నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో ఓ సినిమా ‘CTRL’ పేరుతో విడుదల అవుతోంది.. ఈ మూవీలోని గెటప్ ఇది.. బాలీవుడ్ హీరోయిన్ ఒకరు ఇలా రెడీ అయ్యారు. ఆ ఫోటోనే ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. మూతికి మీసం పెట్టి, షార్ట్ హెయిర్ విగ్ పెట్టుకుని కొత్తగా కనిపించారు. ఇంతకీ, ఆ అమ్మాయి ఎవరో గుర్తు పట్టారా? తెలుగులో ఈమె ఒక్క సినిమా మాత్రమే చేశారు అది కూడా ఫ్లాప్.. ఎస్ మీరు గెస్ చేసింది అక్షరాల నిజం.. ఆమె బాలీవుడ్ ముద్దుగుమ్మ అనన్య పాండే.. తెలుగులో విజయ్ దేవరకొండ ‘లైగర్’ సినిమా చేసింది. ఇప్పుడు హిందీ సినిమాలు ఎక్కువ చేస్తోంది..

Advertisement

CTRL కోసం మేకోవర్ అయిన వీడియోతో పాటు ఫోటోలను అనన్యా పాండే షేర్ చేశారు. ఆమెకు ఈ మీసం పెట్టి ఫైనల్ లుక్ ను ఎలా తీసుకొచ్చారో అనే ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. మూతికి మీసం ఎందుకు పెట్టుకోవలసి వచ్చిందో అక్టోబర్ 4న CTRL చూస్తే తెలుస్తుందని ఆమె చెప్పుకొచ్చింది. మరి ఈ మీసం వెనుక ఉన్న అసలు కథ ఏంటో తెలియాలంటే ఆ సినిమాను తప్పక చూడాల్సిందే.. ఇక అనన్యకు తెలుగులో అవకాశాలు అంతగా రాలేదు. లైగర్ మూవీ దెబ్బతో ఆమెకు ఆఫర్స్ రాలేదని టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఇక బాలీవుడ్ లో మాత్రం సత్తా చాటుతుంది. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటుంది. ట్రెండీ వేర్ లో లేటెస్ట్ ఫొటోలతో రచ్చ చేస్తుంది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం.. ఆమె ఫోటోల కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

ఇక విజయ్ దేవరకొండ సినిమాల విషయానికొస్తే.. రీసెంట్ గా కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పుడు మరో మూడు సినిమాలను లైనప్ లో పెట్టుకున్నాడు. ఇటీవల సోలోగా వచ్చిన ఒక్క సినిమా కూడా హిట్ టాక్ అందుకోలేదు. ఇప్పుడు రాబోతున్న మూడు సినిమాలలో ఒక్క సినిమా అన్నా హిట్ టాక్ ను అందుకుంటుందేమో చూడాలి.. ఇక కల్కి 2 సినిమాలో నటిస్తున్నాడు. అలాగే టాక్సీ వాలా సినిమా డైరెక్టర్ తో మరో సినిమాను చేస్తున్నాడు..

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×