E-Paper
Advertisement

Double Ismart: మార్ ముంత.. చోడ్ చింత అంటూ వస్తున్న శంకర్

Double Ismart: మార్ ముంత.. చోడ్ చింత అంటూ వస్తున్న శంకర్
Advertisement

Double Ismart: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని గత కొంతకాలంగా మ్యాచ్న్హి హిట్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఇంకోపక్క డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూడా లైగర్ లాంటి ప్లాప్ తరువాత మంచి విజయాన్ని అందుకోవడం కోసం కాచుకొని కూర్చున్నాడు.

ఇక ఇప్పటికే వీరిద్దరి కాంబోలో ఇస్మార్ట్ శంకర్ లాంటి హిట్ సినిమా వచ్చింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ ను తెరకెక్కిస్తున్నాడు పూరి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా ఆగస్టు 15 న రిలీజ్ కానుంది.

Advertisement

రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ వరుస సాంగ్స్ ను రిలీజ్ చేస్తూ సినిమాపై హైప్ పెంచేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మరో సాంగ్ ను రిలీజ్ చేయడానికి మేకర్స్ ముహూర్తం ఖరారు చేశారు.మార్ ముంత .. చోడ్ చింత అనే ఐటెంసాంగ్ ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. అంతేకాకుండా ఈ సాంగ్ ప్రోమోను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు.

ఇక ఈ సాంగ్ ప్రోమోలో రామ్ మాస్ స్టెప్పులు అదరగొట్టేశాడు. మణిశర్మ మాస్ సాంగ్స్ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది కూడా చార్ట్ బస్టర్ లిస్ట్ లో ఒకటిగా మారుతుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక ఈ ఫుల్ సాంగ్ రేపు సాయంత్రం 4 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. మరి ఈ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలంటే రేపటివరకు ఆగాల్సిందే.

Advertisement

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×