E-Paper
Advertisement

Sunaina: యూట్యూబర్ తో హీరోయిన్ పెళ్లి..

Sunaina: యూట్యూబర్ తో హీరోయిన్ పెళ్లి..

Sunaina: కోలీవుడ్ నటి సునైనా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుందా అంటే.. నిజమే అని అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. 2005లో తెలుగులో విడుదలైన కుమార్ Vs కుమారి అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందివ్వలేకపోయింది. దీని తరువాత పలు తెలుగు సినిమాల్లో నటించినా అమ్మడికి గుర్తింపు రాలేదు.

ఇక తమిళ్ లోనే ఆమె సినిమాలు చేస్తూవు మంచి గుర్తింపు అందుకుంది. 2021 లో శ్రీవిష్ణు నటించిన రాజరాజ చోర సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపును అందుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సునైనా.. గత కొంతకాలంగా దుబాయ్ యూట్యూబర్ ఖలీద్ ఆల్ అమెరీతో ప్రేమాయణం నడుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఖలీద్ తెలుగువారికి కూడా సుపరిచితుడే. యూట్యూబ్ లో ఫుడ్ టేస్ట్ చేసి రివ్యూస్ చెప్తూ ఉంటాడు. ఇక అతనికి ఇప్పటికే పెళ్లి అయ్యింది. విబేధాల కారణంగా మొదటి భార్య నుంచి విడాకులు తీసుకున్న ఖలీద్.. ఇప్పుడు సునైనాను వివాహమాడబోతున్నాడు. ఇక తమకు ఎంగేజ్ మెంట్ అయ్యిందంటూ.. వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా రింగ్స్ తో ఉన్న తమ చేతులను చూపిస్తూ చెప్పుకొచ్చారు ఈ ఫోటోపై అభిమానులు తమదైన రీతిలో స్పందిస్తున్నారు.

హీరోయిన్లందరికి సెకండ్ హ్యాండ్సె కావాలా.. ? అంటూ కొందరు కామెంట్స్ పెడుతుండగా.. మరికొందరు వారికి అల్ ది బెస్ట్ తెలుపుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. త్వరలోనే వీరి వివాహం జరగనుంది.

Tags

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×