E-Paper
Advertisement

Dunki Movie Update : షారుఖ్ మూవీ నుంచి క్రేజీ అప్డేట్..

Dunki Movie Update : షారుఖ్ మూవీ నుంచి క్రేజీ అప్డేట్..
Advertisement

Dunki Movie Update : బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కు ఈ సంవత్సరం బాగా కలిసి వచ్చింది. ఈ ఏడాది వరుసగా రెండుసార్లు బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల మార్క్ అందుకొని సరికొత్త రికార్డు సృష్టించాడు. అతను నటించిన పఠాన్ ,జవాన్ చిత్రాలు బాక్సాఫీస్ ని షేక్ చేశాయి. దీంతో ఇప్పుడు రాబోతున్న మూడవ చిత్రం ‘డంకీ’ పై అంచనాలు భారీగా నెలకొని ఉన్నాయి ఈ మూవీ కూడా వేయికోట్లు మార్క్ దాటిందంటే ఈ ఏడాది వరుసగా సాధించిన హీరోగా షారుక్ గుర్తింపు పొందుతాడు. ఇక ఈ మూవీ డిసెంబర్ 22న విడుదల కాబోతుండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ పై భారీగానే కాన్సెంట్రేట్ చేస్తోంది.

టాలీవుడ్ లో ఈ చిత్రం ఏకంగా ప్రభాస్ సలార్ తోటే ఢీకొడుతోంది. ఇంతకుముందు రెండు చిత్రాలకు కూడా తెలుగు మార్కెట్ బాగా ఉండటంతో.. ఈ మూవీకి కూడా టాలీవుడ్ నుంచి మంచి రెస్పాన్స్ ఆశిస్తున్నారు. అందుకే వినూతమైన కంటెంట్ తో ప్రమోషన్స్ చేస్తూ మూవీ పై మంచి బజ్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తోంది చిత్ర బృందం. ఇప్పటికే మూవీ నుంచి డ్రాప్ 1, డ్రాప్ 2, డ్రాప్ 3.. అంటూ టీజర్.. రెండు పాటలను కూడా విడుదల చేసింది.

Advertisement

మధ్యతరగతి యువతీ యువకుల కలలకు నిదర్శనంగా.. అమెరికాకి వెళ్లి సెటిల్ అవ్వాలి అనుకొని మోసపోయిన ఎందరో యువతీ యువకుల జీవితానికి దర్పణం పట్టేలా వచ్చిన టీజర్ మంచి రెస్పాన్స్ అందుకుంది. అయితే ఆ తర్వాత వచ్చిన డ్రాప్ 2.. డ్రాప్ 3.. ప్రేక్షకులపై అంతగా ప్రభావం చూపలేకపోయాయి. ఒకరకంగా చెప్పాలి అంటే పఠాన్ ,జవాన్ తో పోలిస్తే డంకీ మూవీపై తక్కువ బజ్ ఉంది. ఈ నేపథ్యంలో సినిమా నుంచి మరొక సాలిడ్ అప్డేట్ రావలసిన అవసరం ఉంది.

అప్డేట్ మరి ఏమిటో కాదు సినిమాకి సంబంధించిన ట్రైలర్. ఇప్పటికే ఈ చిత్రానికి కాంపిటేటర్ అయినా సలార్ మూవీ నుంచి ట్రైలర్ విడుదల అయిపోయింది. అలా విడుదల అయిందో లేదో ఇలా వేల సంఖ్యలో వ్యూస్ తన ఖాతాలో వేసుకుంది. మరి ఈ నేపథ్యంలో ఇప్పటికైనా షారుక్ మూవీ నుంచి ట్రైలర్ విడుదల కాకపోతే కష్టం అంటున్నారు సినీ విశ్లేషకులు. దీంతో ‘డంకీ’ మూవీ ట్రైలర్ త్వరలోనే విడుదల చేయడానికి మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×