E-Paper
Advertisement

Game Changer: జనసేనాని రిఫరెన్స్ తో యువసేనాని.. థియేటర్ లో పూనకాలేరా అయ్యా

Game Changer: జనసేనాని రిఫరెన్స్ తో యువసేనాని.. థియేటర్ లో పూనకాలేరా అయ్యా
Advertisement

Game Changer: ఆర్ఆర్ఆర్ తరువాత రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందా.. ? అని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇక ఆ ఎదురుచూపులు ఇప్పుడప్పుడే ఫలించేలా కనిపించడం లేదు.

శంకర్ తో సినిమా అంటే రాజమౌళి కన్నా దారుణంగా ఉంటుందని ఫ్యాన్స్ తెలుసుకుంటున్నారు. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. సోషల్ మీడియాలో లీక్స్ అయితే ఈ సినిమాకు వచ్చినంతగా ఇంకే సినిమాకు రాలేదు అంటే అతిశయోక్తి కాదు. చరణ్ లుక్ దగ్గర నుంచి సాంగ్స్, వీడియోలు అన్ని లీకులే. ఇంత జరుగుతున్నా కూడా మేకర్స్ కఠిన చర్యలు తీసుకున్నదే లేదు.

Advertisement

ఇక తాజాగా మరో వీడియో లీక్ అయ్యి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. గేమ్ ఛేంజర్ సినిమాలో చరణ్ రెండు డిఫరెంట్ పాత్రల్లో నటించనున్నాడు. తండ్రికొడుకులుగా చరణ్ కనిపించనున్నాడు. తండ్రి పొలిటికల్ లీడర్ గా అయితే.. కొడుకు ఐఏఎస్ అధికారిగా కనిపించనున్న విషయం తెలిసిందే. ఈ రెండు లుక్స్ కూడా లీక్ అయ్యి సోషల్ మీడియాను షేక్ చేసాయి. తాజాగా ఐఏఎస్ అధికారిగా ఉన్న చరణ్.. కారుపై ఠీవిగా కూర్చొని వెళ్తున్న వీడియో ఒకటి లీక్ అయ్యింది.

ఇక ఇదే సీన్.. జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రచారంలో భాగంగా కారు మీద కూర్చొని వెళ్తున్న వీడియో నుంచి రిఫరెన్స్ తీసుకున్నారని చెప్పుకొస్తున్నారు. జనసేనాని రిఫరెన్స్ తో యువసేనాని.. ఈ సీన్ కు థియేటర్ లో పూనకాలే అని చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమాతో రామ్ చరణ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి.

Advertisement

https://twitter.com/Kittutheranger/status/1801603712953266388?

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×