E-Paper
Advertisement

Game Changer: లుంగీకట్టిన గ్లోబల్ స్టార్.. గేమ్ ఛేంజర్ టీజర్ కు ముహూర్తం ఫిక్స్

Game Changer: లుంగీకట్టిన గ్లోబల్ స్టార్.. గేమ్ ఛేంజర్ టీజర్ కు ముహూర్తం ఫిక్స్
Advertisement

Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్  హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకక్కుతున్న చిత్రం గేమ్ ఛేంజర్. దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రానుంది.  ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.  ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఇక కొన్ని రోజుల నుంచి .. దివాళీ కానుకగా.. గేమ్ ఛేంజర్ టీజర్ ను రిలీజ్ చేయనున్నట్లు  వార్తలు వినిపించిన విషయం తెల్సిందే. టీజర్ అదిరిపోయిందని, దివాళీ బ్లాస్ట్ అని చెప్పుకొచ్చారు. దీంతో ఎప్పుడెప్పుడు గేమ్ ఛేంజర్ టీజర్ రిలీజ్ అవుతుందా అని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూసారు. కానీ, వారికి నిరాశే మిగిలింది.

Advertisement

Dulquer Salmaan: సూపర్ స్టార్లు మాత్రమే అలాంటి పని చేయాలి, నేను చేస్తే ఒప్పుకోరు.. దుల్కర్ ఆసక్తికర కామెంట్స్

గేమ్ ఛేంజర్ నుంచి మేకర్స్ అప్డేట్ అయితే ఇచ్చారు కానీ.. టీజర్ మాత్రం రిలీజ్ చేయలేదు. ఒక కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసి.. టీజర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసినట్లు తెలిపారు.  నవంబర్ 9 న  గేమ్ ఛేంజర్ టీజర్ రిలీజ్ కానున్నట్లు తెలిపారు. ఇక ఈ పోస్టర్ లో ట్రైన్ పట్టాలపై విలన్స్ ను పడుకోబెట్టి.. వారి ముందు లుంగీలో గాగుల్స్ పెట్టుకొని  చరణ్ కనిపించాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది.

Advertisement

Sai Pallavi: అమరన్.. అంతా సాయిపల్లవిమయం

ఇక ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఆర్ఆర్ఆర్ తరువాత చరణ్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో.. రాజమౌళి సెంటిమెంట్ ను చరణ్ కూడా బ్రేక్ చేస్తాడా.. ? లేదా.. ? అని అందరు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరి అభిమానుల అంచనాలను చరణ్ అందుకుంటాడా.. ?  రాజమౌళి సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తాడా.. ? లేదా.. ? అనేది తెలియాలంటే జనవరి 10 వరకు ఆగాల్సిందే.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×