BigTV English

Gnaneshwari: బికినీలో యాంకర్ ప్రదీప్ రీల్ భార్య.. వారెవ్వా ఏమి ఫిగరూ..

Gnaneshwari: బికినీలో యాంకర్ ప్రదీప్ రీల్ భార్య.. వారెవ్వా ఏమి ఫిగరూ..


Gnaneshwari: యాంకర్ ప్రదీప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బుల్లితెర మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే ప్రదీప్ పేరే చెప్తారు. ఇక ఈ కుర్రాడు పెళ్లి చేసుకోవడానికి ఏకంగా ఒక స్వయంవరం షోనే కండక్ట్ చేశారు. ఆ షో పేరునే పెళ్లి చూపులు. తమిళ్ లో ఆర్య చేసిన ఈ షోను తెలుగులో ప్రదీప్ చేశాడు. ఇక ఈ షోలో ప్రదీప్ ను వరించడానికి చాలామంది అమ్మాయిలు ఎన్నో గేమ్స్, సాహసాలు చేసారు. చివరికి ఈ షో విన్నర్ గా గెలిచింది జ్ఞానేశ్వరీ కండ్రేగుల. మోడల్ గా కెరీర్ మొదలుపెట్టిన ఆమెకు.. పెళ్లి చూపులు షో మంచి పేరు తీసుకొచ్చింది. నిజంగానే ప్రదీప్ ను తన భర్తగా అనుకోని మరీ నటించి మెప్పించింది. చివర్లో ఇదంతా గేమ్ అని.. వీరిద్దరూ షోవరకు భార్యాభర్తలుగా ఫిక్స్ అయ్యారు కానీ, బయట ఎవరి దారులు వారివి అని తరువాత తెల్సింది.

ఇక ఈ షో తరువాత జ్ఞానేశ్వరీ వరుస సినిమాల్లో కనిపించింది. హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేస్తే.. సపోర్టింగ్ రోల్స్ లో మరికొన్ని సినిమాలు చేసి మెప్పించింది. ఇక నాగ చైతన్య నటించిన దూత సిరీస్ లో కీలకమైన పాత్రలో కన్పించి మెప్పించింది. ఇక ఈ మధ్యే ఈ చిన్నది.. హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో జ్ఞానేశ్వరీ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో అమ్మడి పేరు సోషల్ మీడియాలో గట్టిగానే వినిపిస్తున్నాయి.


ఇక సోషల్ మీడియాలో కూడా జ్ఞానేశ్వరీ యమా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం హాట్ హాట్ ఫొటోస్ తో కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తుంది. తాజాగా ఈ చిన్నది బికినీలో కనిపించి బెంబేలెత్తించింది. బ్లాక్ కలర్ టూ పీస్ బికినీలో అద్దం ముందు నిలబడి ఫోటోలకు ఫోజ్ ఇచ్చింది. ఇక అమ్మడి పర్ఫెక్ట్ షేప్ కు కుర్రకారు ఫిదా అవుతున్నారు. వారెవ్వా ఏమి ఫిగరూ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో అమ్మడు ఓకే అయితే కనుక ఆమె తలరాత మారిపోయినట్టే అని తెలుస్తోంది. మరి ఇందులో ఎంత నిజం ఉన్నదో చూడాలి.

Tags

Related News

Nainika Anasuru : మా నాన్న అలాంటివాడు, అందుకే ఎక్కువ చెప్పను

Nainika Anasuru : నా ఫోటో పెట్టి రేట్ చెప్పే వాళ్ళు, నాకు కూతురు ఉంటే ఇండస్ట్రీకి పంపను

Nainika Anasuru : చచ్చి పోదాం అనుకున్నాను, కన్నీళ్లు పెట్టుకున్న నైనిక

Ester Valerie Noronha : రెండో పెళ్లి చేసుకుంటున్న నోయల్ మాజీ భార్య ఎస్తేర్.. ఇతడితో ఎన్ని రోజులుంటుందో..?

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Big Stories

×