E-Paper
Advertisement

Good Bad Ugly: గుడ్ బ్యాడ్ అగ్లీ.. అజిత్ లుక్ అదిరింది!

Good Bad Ugly: గుడ్ బ్యాడ్ అగ్లీ.. అజిత్ లుక్ అదిరింది!
Advertisement

Ajith Kumar’s Good Bad Ugly Fist Look out: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ఈ మధ్య సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విషయం తెల్సిందే. సినిమాలు కాకుండా బైక్ పై ప్రపంచ యాత్ర చేసి వచ్చిన అజిత్.. వరుస సినిమాలను లైన్లో పెట్టాడు. ఇప్పటికే విడమయుర్చి అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఇది కాకుండా అజిత్.. తెలుగు మేకర్స్ తో కొలాబరేట్ అయ్యాడు. వారే మైత్రీ మూవీ మేకర్స్.

ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలన్నీ మైత్రీ చేతిలోనే ఉన్నాయి. అయితే తమిళ్ లో కూడా మైత్రీ తన సత్తా చాటాలని ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ నేపథ్యంలోనే అజిత్ – మైత్రీ ఒక్కట్టయ్యారు. విశాల్ కు మార్క్ ఆంటోనీ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన అధిక్ రవిచంద్రన్ ఈ సినిమాకు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ.

Advertisement

కొన్నిరోజుల క్రితమే ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకున్న విషయం తెల్సిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన పోస్టర్ బాగానే ఆకట్టుకోగా.. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ పోస్టర్ లో అజిత్ ను ముగ్గురుగా చూపించారు. టైటిల్ కు తగ్గట్టు గుడ్ బ్యాడ్ అగ్లీ హావభావాలను అజిత్ ముఖంలో కనిపించాయి. అజిత్ లుక్, ఫంకీ హెయిర్ స్టైల్, గన్స్ , గోల్డ్ ..ఇలా  చాలా షేడ్స్ చూపించారు.

మూడు విభిన్నమైన షేడ్స్ తో అజిత్ లుక్ అదిరిపోయింది. ఇక ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో ఒక స్టార్ హీరోయిన్ ను తీసుకొనే ఆలోచనలో ఉన్నారని టాక్. మరి అజిత్ సరసన నటించే ఛాన్స్ ఏ స్టార్ హీరోయిన్ అందుకుంటుందో చూడాలి. ఇకపోతే ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ కానుందని మేకర్స్ ప్రకటించారు.

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×